Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అన్ని భాషలలో సినిమా అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి ఈమె వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే రష్మిక ఒకవైపు సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా విశేషాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఈమె ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా రష్మిక అమెరికన్ మంత్లీ ఉమెన్స్ ఫ్యాషన్ మ్యాగజైన్ హార్పర్స్ బజార్ షూట్ లో రష్మిక పాల్గొన్నారు. ఈ ఫోటో షూట్ లో భాగంగా ఈమె బటన్స్ విప్పి మరి యద అందాలను ఆరబోస్తూ గ్లామర్ షో చేశారు. బ్రా కూడా ధరించకుండా క్లీవేజ్ షో చేస్తూ తన పరిధులను దాటి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇలా ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం రష్మిక ఒక్కసారిగా తన పరిధులను దాటి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పాలి.
Rashmika:
రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ లో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అలాగే రెయిన్ బో అనే కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఇక నితిన్ హీరోగా మరో సినిమాకి కూడా ఈమె కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు రణబీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాలో కూడా నటించారు.