Rithu Chowdary: ఇది కాదు అనకుండా మొత్తం చూపించేస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. నీ ప్యాంటే కాదు నా మనసు చించేసావ్ అంటూ కామెంట్స్!

Akashavani

Rithu Chowdary: రీతూ చౌదరి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టిక్ టాక్ వీడియోలు వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం లో సందడి చేస్తున్నారు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ భారీ గ్లామర్ షో చేస్తుంది. ఈక్రమంలోనే తన గ్లామరస్ ఫోటోలకు, వీడియోలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి. ఇలా సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక రీల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

టామ్ జీన్స్ ధరించి ఎంతో చక్కగా క్యాట్ వాక్ చేస్తూ వస్తున్న రీతూ చౌదరి బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా చించి అతికించి అంటూ కళావతి పాటను బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా పెట్టారు. దీంతో ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన ఎంతోమంది అద్భుతమైన సాంగ్స్ సెలక్ట్ చేసుకున్నావు అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇలా చిరిగిన ప్యాంట్ వేసుకొని చించి అతికించి అంటూ సాంగ్ సెట్ చేయడం అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Rithu Chowdary: ఇది కాదు అనకుండా మొత్తం చూపించేస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. నీ ప్యాంటే కాదు నా మనసు చించేసావ్ అంటూ కామెంట్స్!
Rithu Chowdary: ఇది కాదు అనకుండా మొత్తం చూపించేస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. నీ ప్యాంటే కాదు నా మనసు చించేసావ్ అంటూ కామెంట్స్!

Rithu Chowdary: సాంగ్స్ సెలక్షన్ సూపర్…

ఈ క్రమంలోనే మరికొంత మంది నెటిజన్లు ఈమె డాన్స్ రీల్ పై స్పందించి కేవలం మీ ప్యాంట్ మాత్రమే కాదు నా మనసుని కూడా చించేసావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కి డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక జబర్దస్త్ కార్యక్రమం ద్వారా రీతు చౌదరి భారీ ఎక్స్ పోజింగ్ చేస్తూ అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. హైపర్ ఆది టీం ద్వారా ఈమె జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేయకపోవడంతో ఈమె అజర్ టీమ్ లో సందడి చేస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్, సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

- Advertisement -