Ruhani Sharma తెలుగులో ప్రముఖ హీరో అక్కినేని సుశాంత్ హీరోగా నటించిన చి.ల.సౌ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ రుహాని శర్మ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది తక్కువ చిత్రాలలోనే అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ మధ్య ఘాటుగా అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తుంది. దీంతో ఈ అమ్మడికి తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీల నుంచి సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నట్లు సమాచారం.
దీంతో నటి రుహాని శర్మ సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అప్పుడప్పుడు అందమైన ఫోటోలు షేర్ చేస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. కాగా మొన్నటికి మొన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర ఘాటుగా అందాలు ఆరబోస్తూ దిగినటువంటి ఫోటోలను షేర్ చేసిన సంగతి మర్చిపోకముందే మరోమారు క్లీవేజ్ షో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
దీంతో ఒక్కసారిగా నెటిజన్లు అవాక్కయ్యారు. మరి కొందరు మాత్రం ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో సినిమా ఆఫర్ల కోసం రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ ఉందని అలాగే నటన ప్రతిభ కూడా నిరూపించుకుంటూ ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకు నటి రుహని శర్మ తెలుగులో చి. ల. సౌ హిట్ : ది ఫస్ట్ కేస్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు తదితర చిత్రాలలో నటించింది. ఈ చిత్రాలలో రుహాని శర్మ కి హిట్ చిత్రం మంచి హిట్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీ దర్శక నిర్మాతలను ఆకర్షించేందుకు వర్షం ఫొటోస్ షూటింగ్లో పాల్గొంటూ అందాలు ఆరబోస్తూ మతి పోగొడుతుంది. మరి దర్శక నిర్మాతలు ఈ అమ్మడి హాట్ సిగ్నల్స్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు తమిళం తదితర భాషలలో దాదాపుగా మూడు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తున్న తెలుగు చిత్రం ఇప్పటికే దాదాపుగా 60 శాతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.