Salman- Shah Rukh: వెడ్డింగ్ డాన్స్ లో సల్మాన్, షారుక్ తీసుకున్న పారితోషికం ఎంతనో తెలుసా?

Akashavani

Salman- Shah Rukh: ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు వాళ్లు తీసుకునే రెమ్యునేషన్ విషయంలో ఇండస్ట్రీ వర్గాలను ఎంతో ఆశ్చర్యపరుస్తున్నారు. ఊహకు అందని విధంగా పారితోషికాన్ని భారీ స్థాయిలో తీసుకుంటున్నారు. ఇక ఉదాహరణకు ఇటీవలే చిరంజీవి ఒక యాడ్ లో నటించాడు.

దాని కోసం చిరంజీవి భారీ స్థాయిలో రెమ్యునేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. మరి ఇదే క్రమంలో ఇద్దరు బాలీవుడ్ టాప్ హీరోలు ఒక చిన్న వెడ్డింగ్ డాన్స్ లో భారీ స్థాయిలో రెమ్యునేషన్ పుచ్చుకున్నట్లు బీ టౌన్ లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు వారి వివరాలకు వెళితే.. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వీళ్ళు ఇద్దరు స్టార్ హీరోల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది.

వీళ్లిద్దరూ ఇండియా మొత్తం లో ఉన్న ప్రేక్షకులతో మంచి ర్యాపో పంచుకున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా వీళ్ళ క్రేజ్ మరో లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక సినిమాల పరంగా వీరిద్దరూ కలెక్ట్ చేసుకునే రెమ్యునేషన్ పెద్ద మొత్తంలోనే ఉంటుంది. ఇక సినిమాలలోనే కాకుండా తాజాగా ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొని భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కలెక్ట్ చేసుకున్నారట.

Salman- Shah Rukh: వెడ్డింగ్ డాన్స్ లో సల్మాన్, షారుక్ తీసుకున్న పారితోషికం ఎంతనో తెలుసా?
Salman- Shah Rukh: వెడ్డింగ్ డాన్స్ లో సల్మాన్, షారుక్ తీసుకున్న పారితోషికం ఎంతనో తెలుసా?

Salman- Shah Rukh: సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ పుచ్చుకున్న రెమ్యునేషన్ ఇదే!

ఇంతకి విషయం ఏమిటంటే? కొన్ని వారాల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేశారట. కాగా దానికి గాను వీరిద్దరు తీసుకున్న రెమ్యునేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి పర్ఫామెన్స్ గాను షారుక్ ఖాన్ మూడు కోట్లు, అమీర్ ఖాన్ రెండు కోట్లు పుచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వీరు తీసుకునే రెమ్యునరేషన్ గురించి బాలీవుడ్ లో ఇన్ సైడ్ టాక్ గా నడుస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి రెమ్యూనేషన్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -