Samantha: సమంత చైతూకు మాత్రమే విడాకులిచ్చింది.. ఆ కుటుంబంతో ఇంకా సంబంధాలు ఉన్నాయ్!

Akashavani

Samantha: టాలీవుడ్ ప్రేక్షకులకు సమంత గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ.. ఆపై పలు స్టార్ హీరోల సరసన నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది సమంత.

ఇక ఈ క్రమంలోనే అక్కినేని వారసుడు చైతూని ప్రేమ వివాహం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇక ఈ కపుల్స్ టాలీవుడ్ సెలబ్రేటీలు సైతం జలసీ గా ఫీల్ అయ్యేలా వీరిద్దరూ వారి వివాహ బంధాన్ని గడిపారు. కానీ ఈ ఇద్దరికి ఏమైందో కానీ వీరి వివాహ బంధానికి విడాకులు ద్వారా బ్రేక్ ఇచ్చారు. ఈ విషయాన్ని నార్మల్ పీపుల్స్ నుంచి సెలబ్రేటీలు సైతం ఎవరూ యాక్సెప్ట్ చేయలేకపోయారు.

ఇక్కడ వీరిద్దరు విడిపోయిన తర్వాత ఎవరి జీవితాన్ని వారు ఆనందంగా గడుపుతున్నారు. ఇక సమంత మాత్రం తనకు తాను కొత్తగా చేసుకునే క్రమంలో అనేక సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా లెవెల్ లో హడావిడి చేస్తుంది. ఇక సామ్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

Samantha: సమంత చైతూకు మాత్రమే విడాకులిచ్చింది.. ఆ కుటుంబంతో ఇంకా సంబంధాలు ఉన్నాయ్!
Samantha: సమంత చైతూకు మాత్రమే విడాకులిచ్చింది.. ఆ కుటుంబంతో ఇంకా సంబంధాలు ఉన్నాయ్!

Samantha: సమంతకు చైతన్య ఫ్యామిలీతో ఇంకా సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి కారణం ఇదే!

ఇదిలా ఉంటే తాజాగా రానా భార్య మిహిక సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పంచుకుంది. ఆ ఫోటోలలో మిహిక ఎంతో బొద్దుగా కనిపిస్తుంది. ఇక ఈ పోస్ట్ ఈ చూసిన సమంత నీ అవుట్ ఫిట్ నాకు నచ్చింది అని కామెంట్ చేసింది. ఇక హిమిక థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ హడావిడి గా మారాయి.

ఇక సమంత నాగ చైతన్య తో విడిపోయినప్పటికీ ఆ ఫ్యామిలీతో ఇంకా టచ్లోనే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -