Samantha: ఎరుపు రంగు డ్రెస్ లో ఎద అందాలను ఆరబోస్తూ.. గ్లామర్ ట్రీట్ ఇస్తున్న సమంత.. ఫోటో వైరల్!

Akashavani

Samantha: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తూ అభిమానులను రచ్చ చేస్తున్నారు.ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్ళిన తర్వాత గ్లామర్ షో కి దూరమైన సమంత చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఈమె పూర్తిగా తన వస్త్రధారణలో మార్పులు చేశారు.

పొట్టి దుస్తులను ధరిస్తూ అందాల కనువిందు చేస్తున్న సమంత రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ఒలకబోస్తున్న సమంత రోజురోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఈమె ఎరుపు రంగు డ్రెస్ ధరించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తన డిజైనర్ ప్రీతమ్ డిజైన్ చేసిన ఈ ఎరుపు రంగు దుస్తులను ధరించి సమంత హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

Samantha: ఎరుపు రంగు డ్రెస్ లో ఎద అందాలను ఆరబోస్తూ.. గ్లామర్ ట్రీట్ ఇస్తున్న సమంత.. ఫోటో వైరల్!
Samantha: ఎరుపు రంగు డ్రెస్ లో ఎద అందాలను ఆరబోస్తూ.. గ్లామర్ ట్రీట్ ఇస్తున్న సమంత.. ఫోటో వైరల్!

Samantha: బోల్డ్ ఫోటోషూట్స్…

ఎరుపు రంగు డ్రెస్ ధరించి ఎద అందాలను ఆరబోస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇలా సమంత అందాల ఆరబోత ని చూస్తూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం బోల్డ్ ఫోటో షూట్ లు జరుపుకొని,వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత సినిమాల పరంగా కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమా రెండు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

- Advertisement -