Samantha: సమంత నాగచైతన్య ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంటకు సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి సమంత నాగచైతన్య కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా వీరిద్దరు విడాకులతో విడిపోవడం వల్ల పెద్దఎత్తున అక్కినేని అభిమానులు సమంత పై భారీగా నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. ఈమె విడాకుల సమయంలో విడాకులు తీసుకోవడానికి సమంతనే కారణం అంటూ పెద్దఎత్తున ఈమెపై అక్కినేని అభిమానులు విరుచుకుపడ్డారు.ఇలా తన గురించి ఎన్నో కామెంట్లు వచ్చినప్పటికీ సమంత వాటిని ఓపికగా భరించింది.
సమంత విడాకుల బాధ నుంచి బయటపడి తిరిగి తన కెరీర్ పై దృష్టి పెట్టారు. ఈ విధంగా సమంత వరుస సినిమాలలో నటించడమే కాకుండా, ఐటం సాంగులు చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా సమంత బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇలా సమంత గ్లామర్ షో చేయడంతో పెద్దఎత్తున ఈమె వ్యవహారశైలి గురించి నెగిటివ్ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే నాగ చైతన్య గురించి గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Samantha: చైతన్య దేవదాసులా ఎదురు చూడాలా….
నాగచైతన్య మరొక హీరోయిన్ తో ఎంతో చనువుగా ఉంటున్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇలా చైతన్య గురించి ఇలాంటి వార్తలు రావడంతో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ సమంత పై దారుణమైన కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా నెటిజెన్ స్పందిస్తూ సమంత ఒక వేశ్య.. బజారులో బట్టలు విప్పుకొని తిరగమను.. ఇలాంటి దాని కోసం నాగచైతన్య వెయిట్ చేయాలా అంటూ దారుణంగా కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ కామెంట్ వైరల్ కావడంతో సమంత స్పందిస్తూ.. నిజంగా భయపడాలి అంటూ రెండు స్మైలీ ఎమోజీలను షేర్ చేశారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏది ఏమైనా నెటిజెన్ సమంత గురించి దారుణమైన కామెంట్ చేయడంతో సమంత ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.