Samantha: టవల్ తో దాన్ని ముందు నిల్చున్న సమంత.. మిస్ అవుతున్న వచ్చేసేయ్ అంటూ!

Akashavani

Samantha: టాలీవుడ్ ప్రేక్షకులకు సమంత గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దక్షిణాది ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతుంది. వరుస అవకాశాలతో ఓ లెవెల్లో దూసుకుపోతుంది. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.

పుష్ప సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ మొత్తం మారిపోయింది అని చెప్పవచ్చు. పైగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఇంటర్నేషనల్ సినిమాల వైపు కూడా ఒక కన్నేస్తుంది. ఇక నాగ చైతన్యతో విడాకులైన తర్వాత తన లైఫ్ మళ్ళీ రీ స్టార్ట్ చేసి ఆక్టివ్ గా మారింది. ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.

ముఖ్యంగా తన కొటేషన్స్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. పైగా తనకు సంబంధించిన హాట్ ఫోటోలు పంపిస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది. అలా సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అందాలు ఆరబోస్తూ స్పెషల్ అట్రాక్టివ్ గా నిలుస్తుంది. ఇదిలా ఉంటే సమంత చేసే కొన్ని పోస్టులు తనకు సంబంధించిన విధంగానే ఉంటాయి.

నిజానికి ఆమె చేసే పోస్ట్ లను చూస్తే మాత్రం అందరూ నాగచైతన్యను ఉద్దేశించి చేసింది అని అనుకుంటారు. ఇక ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో బాగా చిల్ అవుతూ ఉంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా సమంత చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Samantha: ఇక సమంత చేసిన పోస్ట్ ఇదే..

సమంత తాజాగా తన ఇన్ స్టాలో ఒక హాట్ ఫోటో షేర్ చేసుకుంది. ఇక అందులో తన ఫ్రెండ్ నీరజ కోనా తనను మిస్ అవుతున్న విషయాన్ని షేర్ చేసుకోగా.. ఆ పోస్ట్ ను రీ పోస్ట్.. తను అద్దం ముందు టవల్ కట్టుకొని నిల్చున్న ఫోటోను పంచుకుంది. ఇక ఆ నోటు లో సమంత.. నేను ఇప్పటికే నిన్ను మిస్ అవుతున్నాను.. త్వరగా వచ్చేయి అని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

- Advertisement -