Shriya Saran: తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా సరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది శ్రియా. అంతే కాకుండా వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. అలా కొద్ది కాలం పాటు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది శ్రియా. ఇప్పటికీ శ్రియా నటిగా కొనసాగుతూ అడపాదడపా సినిమాలలో నటిస్తోంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాలో నటిస్తోంది. సాధారణంగా హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం అన్నది జరుగుతూ ఉంటుంది.
హీరోయిన్ శ్రియా విషయంలో కూడా అదే జరిగింది. అవకాశాలు తగ్గినా కూడా శ్రియా క్రేజ్ ఏం మాత్రం తగ్గడం లేదు. ఇది ఇలా ఉంటే ఇటీవలే విడుదలైన గమనం సినిమాలో శ్రియా ప్రధాన పాత్రలో నటించింది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అడపా దడపా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అయితే అభిమానులు మాత్రం ఆమెను హీరోయిన్గా చూడాలని అనుకుంటున్నారు.
శ్రియా కూడా సినిమాలలో హీరోయిన్గా అవకాశం వస్తే చేయడానికి సై అని అంటుంది. ఇకపోతే శ్రియా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. తరచూ హాట్ ఫోటో షూట్ చేస్తూ ఈ వయసులో కూడా అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు శ్రియా తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తె తో కలిసి వెకేషన్ లు తిరిగుతూ ఎంజాయ్ చేస్తూ బికినీ ఫోటోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. మూడు పదుల వయసు దాటినా కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యువత గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది శ్రియా.
Shriya Saran: ప్యాంటు కూడా వేసుకోకుండా రెచ్చిపోయిన శ్రియా..
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ బెడ్ పై పడుకొని హాట్ ఫోటోషూట్స్ చేస్తూ రెచ్చిపోయింది. అందాలతో అరాచకాలు సృష్టిస్తోంది. వైట్ కలర్ పొట్టి డ్రస్సును వేసుకున్న శ్రియా ప్యాంటు కూడా వేసుకోకుండా బ్యాక్ అందాలను తైస్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆ ఫోటోని చూసిన కొంతమంది ఏంటి శ్రియా ఏజ్ మరిచిపోయావా ఏంటి అని కొందరు కామెంట్ చేయగా.. ఇంకొందరు ఈ వయసులో ఇంత అందాల ఆరబోత అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.