Shruthi Hassan:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ హీరో కమల్ హాసన్ ఒకరు.ఇక కమల్ హాసన్ కుమార్తెగా శృతిహాసన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా అనగనగా ధీరుడు అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా ఈమెకు డిజాస్టర్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత శృతిహాసన్ తిరిగి పలు సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాలు కూడా తనకు చేదు అనుభవాన్ని ఇవ్వడంతో ఈమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు.
ఇకపోతే శృతిహాసన్ అనంతరం పవన్ కళ్యాణ్ సరసన సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు. అయితే శృతిహాసన్ కు ఒక చెడు అలవాటు ఉందని తెలుస్తుంది. ఈమెఒకానొక సమయంలో ఫుల్ గా డ్రింక్ చేసేవారట అయితే ఇంట్లో ఉన్నప్పుడు కాకుండా షూటింగ్ లోకేషన్ కు వెళ్లే సమయంలో కూడా ఈమె డ్రింక్ చేసేవారని తెలుస్తుంది.ఇలా ఫుల్లుగా తాగి ఒకరోజు షూటింగ్ లోకేషన్ కు వెళ్లగా అక్కడ పెద్ద గొడవ జరిగిందని తెలుస్తుంది.

Shruthi Hassan: సీరియస్ అయిన హీరో…
ఆరోజు హీరోతో చాలా రొమాంటిక్ సన్నివేశాలలో నటించాల్సి ఉండగా ఈమె ఫుల్లుగా తాగి లొకేషన్ కు వెళ్లడంతో హీరో ఆకంపు భరించలేక చాలా కోపంతో ప్యాకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఇంటికి వెళ్లిన తర్వాత డైరెక్టర్ కి ఫోన్ చేసి అలా పీకల వరకు ఫుల్లుగా తాగి వస్తే ఎలా నటించాలి ముందుగా ఆ హీరోయిన్ పీకి పారేయండి అంటూ హీరో డైరెక్టర్ తో చాలా సీరియస్ గా మాట్లాడారట.ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి శృతిహాసన్ అప్పటినుంచి ఇలా తాగి షూటింగ్ లోకేషన్ కు వెళ్లడం లేదని తెలుస్తోంది.