Shweta Basu Prasad మళ్లీ అందాల ఆరబోతకు సిద్ధమవుతున్న యంగ్ బ్యూటీ… చూస్తే అస్సలు ఆగరు…

Joythi R

Shweta Basu Prasad కొంతమంది నటీనటులకు మంచి నటనా ప్రతిభ, అందం అభినయం వంటివి మెండుగా ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు కారణంగా సినిమా కెరియర్ ను నాశనం చేసుకున్న నటీనటులు ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు.

ఐతే ఇందులో ముఖ్యంగా తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన కొత్త బంగారు లోకం అనే యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల్ని బాగానే అలరించిన యంగ్ హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ గురించి తెలియని వారుండరు. అయితే ఈ చిత్రంలో నటి శ్వేత బసు ప్రసాద్ కి మంచి స్కోప్ ఉండటంతో ఈ అమ్మడుకి ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెరిగిపోయింది.

దీంతో అప్పట్లో కొందరు దర్శక నిర్మాతలు నటి శ్వేతా బసు ప్రసాద్ కి తెగ ఆఫర్లు ఇచ్చేశారు. కానీ ఏం లాభం కొత్త బంగారు లోకం చిత్రం తర్వాత ఈ అమ్మడు నటించిన చిత్రాలలో కనీసం ఒక్క చిత్రం కూడా హిట్ కొట్టలేదు. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ తో పాటూ ఆఫర్లు కూడా కరువయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో నటి శ్వేత బసు ప్రసాద్ పర్సనల్ లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ జరగడంతో ఈ అమ్మడి కెరియర్ కాస్తా అర్థాంతరంగా ముగిసిపోయింది. దీంతో ఈ అమ్మడికి పాపం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు శ్వేత బసు ప్రసాద్ కి మంచి టాలెంట్ ఉన్నప్పటికీ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేక పోయింది.

దీంతో బుల్లితెరపై కొన్ని రోజులు దృష్టిసారించింది ఈ క్రమంలో 2, 3 హిందీ ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించినప్పటికీ ఈ అమ్మడికి ఇక్కడ కూడా పెద్దగా గుర్తింపు లభించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం నటి శ్వేతా బసు ప్రసాద్ మళ్లీ సినిమా ఇండస్ట్రీలో రాణించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలు ఫొటో షూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఘాటుగా ఫోటోలకి ఫోజులు ఇస్తోంది. కాగా ఇటీవలే నటి శ్వేతా బసు ప్రసాద్ షేర్ చేసిన ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ అమ్మడు బ్లాక్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. దీంతో నెటిజన్లు కూడా ఈ బ్యూటీ పరువు అందాల ఆరబోతకు ఫిదా అయ్యారు. అంతే కాకుండా మళ్లీ వింటేజ్ శ్వేతాబసు ప్రసాద్ నీ చూడబోతున్న అందుకు హ్యాపీ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నటి శ్వేతా బసు ప్రసాద్ తెలుగులో దాదాపుగా పదికి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఇందులో ఒకటి, రెండు చిత్రాల తప్ప మిగతావి ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు అయితే ఆ మధ్య నటి శ్వేతా బసు ప్రసాద్ ఐటమ్ సాంగ్ లో కూడా కనిపించింది. కానీ ఇది కూడా ఈ అమ్మడికి పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా నటి శ్వేతా బసు ప్రసాద్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

- Advertisement -