Sreemukhi:సాధారణ సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు అవకాశాలు అందుకోవాలి అంటే కొన్నిసార్లు వారు పెట్టుకున్నటువంటి బౌండరీస్ కూడా దాటాల్సి ఉంటుంది.ఇలా కాస్త గ్లామర్ షో చేస్తేనే సినిమాలలో అవకాశాలు వచ్చి ఇండస్ట్రీలో కొన్ని రోజులపాటు కొనసాగే అవకాశాలు ఉంటాయి.అయితే ప్రస్తుతం సినిమా సెలబ్రెటీలు మాత్రమే కాకుండా బుల్లితెర యాంకర్లు కూడా ఇలా హద్దులు దాటి అందాలను ఆరబోస్తు రచ్చ చేస్తున్నారు. ఇలా అందాలను ఆరబోయడంలో శ్రీముఖి మొదటి స్థానంలో ఉందని చెప్పాలి.
బుల్లితెర యాంకర్ గా ఎంతో బిజీగా కొనసాగుతున్న శ్రీముఖి బుల్లితెరపై దాదాపు అరడజనుకు పైగా షోలను చేస్తూ యాంకర్ గా బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ షోలలో ఈమె చేసే రచ్చ మామూలుగా లేదు.ఇక సోషల్ మీడియాలో కూడా తన హాట్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.శ్రీముఖి ఈ మధ్యకాలంలో అందాల ప్రదర్శన కాస్త ఎక్కువ చేయడంతో ఈమెగా సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని చెప్పాలి. ఇప్పటికే మేహర్ రమేష్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న భోళా శంకర్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.
Sreemukhi: అలాంటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రీముఖి…
బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా శ్రీముఖి నటించే అవకాశాన్ని అందుకుంది.ఇలా వరుస సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నటువంటి శ్రీముఖి తాజాగా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఆశ చూపించడంతో ఈమె బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలలో నటించడానికి కూడా వెనకాడడం లేదని సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన పలువురు శ్రీముఖి ఇప్పటివరకు సంపాదించింది సరిపోలేదా డబ్బు కోసంమరి ఇలా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలలో నటించడం అవసరమా.. డబ్బు కోసం మరీ ఇంత దిగజారి పోవాలా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.