Sree Reddy: అందాలను ఆరబోస్తూ భీమవరం బిర్యాని వండుతూ రచ్చ చేసిన శ్రీ రెడ్డి… వీడియో వైరల్!

Akashavani

Sree Reddy: బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సొంత యూట్యూబ్ ఛానల్ లో ఈమధ్య వంటలు వండుతూ తెగ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే కోడి కూర, మేక కూర, చేపల పులుసు అంటూ నోరూరించే వివిధ రకాల వంటలను చేసి వీడియోలను అభిమానులతో పంచుకున్న రెడ్డి తాజాగా భీమవరం బిర్యాని వండుతూ రచ్చ చేశారు. అచ్చం పల్లెటూరు అమ్మాయిలా అందాలను ఆరబోస్తూ భీమవరం బిర్యానితో రచ్చ చేశారు.

ఇక మటన్ బిర్యానీ చేస్తూ బిర్యానీ ఎలా వండలో ఎంతో నాటుగా చూపించిన శ్రీ రెడ్డి ఘుమఘుమ లాడే నోరూరించే మటన్ బిర్యానిని తయారు చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా శ్రీ రెడ్డి వంటలు వండుతూ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీ రెడ్డి తాజాగా గోవా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. గోవాలో తనకు ఇష్టమైన ప్రదేశాలలో తిరుగుతూ గోవా అందాలను వీక్షించి రచ్చ చేస్తున్నారు.

Sree Reddy: శ్రీ రెడ్డి ఏ మాత్రం తగ్గట్లేదుగా…

ఇకపోతే శ్రీ రెడ్డి తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.హీరో విశాల్ ద్వారా పరిచయమైన ఉదయనిది తనతో ఒక రోజు రాత్రి మొత్తం బెడ్ షేర్ చేసుకున్నాడంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.ఏది ఏమైనా శ్రీ రెడ్డి ఏ విషయం గురించి మాట్లాడిన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారుతోంది.ఇదిలా ఉండగా తాజాగా ఈమె భీమవరం బిర్యాని వీడియో మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా శ్రీరెడ్డి భీమవరం బిర్యాని వీడియో పై ఓ లుక్ వేయండి.

- Advertisement -