Sri Reddy: తెలుగు సిని ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి తన పరిచయాన్ని ఎంతగా పెంచుతుందో చూసాం. కొన్నేళ్ల కిందట క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో రోడ్డుపై చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ప్రతి విషయాలలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. తనకు అవకాశాలు ఇవ్వలేదని, తనను కొందరు వాడుకొని దారుణంగా మోసం చేశారని కొంతమంది పేర్లను మీడియా ద్వారా బయట పెట్టింది.
ఇక అవకాశాలు లేకపోవడంతో.. సోషల్ మీడియాలో అడుగుపెట్టి ఆ వేదిక ద్వారా తను తనను మోసం చేసిన వారిని బాగా టార్గెట్ చేస్తూ నోటికి వచ్చిన పచ్చి బూతులతో తిడుతూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్టును వైరల్ గా మారుస్తుంది. అంతేకాకుండా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ కుర్రాళ్లను పిచ్చోళ్లను చేస్తుంది. ఇక రాజకీయాలకు చెందిన వారిని కూడా అస్సలు వదలట్లేదు. ఇక పవన్ కళ్యాణ్ ను ప్రతి విషయంలో లాగుతూ బాగా తిడుతూ ఉంటుంది.
ఇక ఈమధ్య ఎవరిని విమర్శలు చేయకుండా యూట్యూబ్ లలో వంటల ప్రోగ్రాములు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. సముద్రంలో దొరికే రకరకాల చేపల కూరలు వండుతూ ఆ సమయంలో కూడా తన అందాలతో రచ్చ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈమధ్య బాగా గుళ్లు గోపురాలు అంటూ కూడా తిరుగుతుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తన యూట్యూబ్ వేదికగా ఒక షార్ట్ స్టోరీ పంచుకుంది. అందులో ఆడవాళ్ళ గురించి గొప్పగా చెప్పింది. ఎవరు తప్పుగా అర్థం చేసుకొని అంటే ఒక మాట చెబుతాను అని మగవాళ్ళని ఉద్దేశించి చెబుతూ.. మీరు తల్లి మానంలో నుంచే పుట్టారు.. అలాగే.. ఒక భార్య అయిన, ఒక గర్ల్ ఫ్రెండ్ అయినా వారి మానాన్ని ఉపయోగించుకుంటున్నారు.
Sri Reddy:
చివరికి వయసు అయిపోయాక కూడా భార్య మీకు తల్లిగా సేవలు చేస్తూ ఉంటుంది.. మానాన్ని గౌరవించండి.. వాళ్ల అభిమానాన్ని గౌరవించండి. ఎంతసేపు ఒక అమ్మాయి మానాన్ని ఉపయోగించుకొని.. ఆ అమ్మాయిని రోడ్డు మీద పడేసి.. వారిని సెల్ఫోన్లో బ్లాక్ చేసి.. వారి జీవితాలను పాడు చేయకండి అంటూ.. చివర్లో జై శ్రీకృష్ణ అని తెలిపింది. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.