Sri Reddy: శ్రీరెడ్డి కెరియర్ మొదట్లో న్యూస్ రిప్రజెంటేటివ్ గా ఉన్న ఈమె పైకొందరి దర్శక నిర్మాతల కన్ను పడటంతో ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను కల్పించారు.ఈ విధంగా పలు సినిమాల్లో నటిగా నటించిన ఈమె అనంతరం క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించారు. అవకాశాల పేరుతో పలువురు దర్శక నిర్మాతలు తనని దారుణంగా మోసం చేశారని, పెద్ద ఎత్తున ఈమె ఆరోపణలు చేస్తూ అర్ధనగ్న దీక్ష చేయడం తో ఒక్కసారిగా ఈమె వార్తల్లో నిలిచారు.
అప్పటినుంచి ఈమె సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలను అందుకోలేక సినిమా ఇండస్ట్రీ లోనే కొనసాగుతూ తనదైన శైలిలో ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారారు.ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ చేసిన పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. ఇకపోతే ఇండస్ట్రీలో తనని చాలామంది వాడుకొని వదిలేశారంటూ ఈమె ఆరోపణలు చేస్తూ పలువురు దర్శకుల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు.

Sri Reddy: వంటలక్కగా శ్రీ రెడ్డి…
ఇలా సినిమాల పరంగా కాకుండా క్యాస్టింగ్ కౌచ్ సోషల్ మీడియా పోస్టుల ద్వారా శ్రీరెడ్డి ఎంతో గుర్తింపు పొందారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వంటలక్కగా మారి తన చేతి రుచిని అందరికీ పరిచయం చేస్తుంది. అదేవిధంగా శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్ చేయడమే కాకుండా, బోల్డ్ డ్రెస్సులు ధరించి పెద్ద ఎత్తున కుర్రకారు మతి పోగొడుతున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ పొట్టి నిక్కరు ధరించి అందాల ఆరబోతకు తెరతీశారు. పొట్టి దుస్తులు ధరించి వింత ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ఫోటోషూట్ జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో ఈ ఫోటోల పై కామెంట్లు చేస్తున్నారు.