Star Heroine: ఒకప్పటి కాలంలో అమ్మాయిలు ఎంతో పద్ధతిగా ఉండేవాళ్ళు. అమ్మానాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఎంతో సంస్కారంగా, సాంప్రదాయబద్ధంగా తమ వైవాహిక జీవితాన్ని గడిపేవారు. కానీ ప్రస్తుత కాలంలో అలాంటి అమ్మాయిలు చాలా తక్కువ మందే ఉన్నారు.
ఆ తక్కువ మందిలో కూడా చాలామంది పూర్తిగా ఒకప్పటి అమ్మాయిలు లాగా ఉన్న వాళ్ళు లేరు. ఇకపోతే ఒకప్పటి హీరోయిన్స్ కూడా చాలా సాంప్రదాయంగా సంస్కారంగా ఉండేవాళ్ళు. అప్పుడు తమ తోటి నటులతో కేవలం స్నేహం తో నడుచుకునే వాళ్ళు. కానీ ఇప్పటి హీరోయిన్లు తోటి నటులతో ప్రేమ వ్యవహారాలు నడిపిస్తున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పులేదు. కానీ అఫైర్ లు నడుపుతూ ఏకంగా పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనిస్తున్నారు కూడా. తనతో కలిసి నటించిన హీరోతో ప్రేమించి ఏకంగా ఇద్దరు పిల్లలు కనింది ఓ హీరోయిన్. ఆ హీరో హీరోయిన్ ఎవరో పూర్తిగా తెలియదు కానీ వీళ్ళిద్దరూ ఓ సినిమాలో నటించి ప్రేమలో పడ్డారు.
వీళ్లిద్దరి ప్రేమ చాలా హద్దులు కూడా దాటేసింది. వీళ్ళిద్దరూ కొన్నాళ్లుగా సహజీవనం కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన ఈ స్టార్ హీరోయిన్ అప్పటికి కూడా జాగ్రత్త పడలేదు. అప్పటికైనా పెళ్లి చేసుకోకుండా సినీ కెరీర్ గురించి భావించి అలాగే ఉండిపోయింది.
ఆ తర్వాత కూడా మరో బిడ్డ పుట్టగా.. ఇలా ఇద్దరు బిడ్డలు పుట్టడంతో వీళ్ళ గుట్టు రట్టయింది. ఇలా పెళ్లి చేసుకోకుండానే ఆమె ఆ హీరోతో ఇద్దరు పిల్లలను కనింది. దీంతో ఈమె చాలా విమర్శలకు గురైంది కూడా. ఇద్దరు పిల్లలను కన్న ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోకుండానే తల్లి అయ్యిందని చాలా మంది ఈ వార్త ను విని ఆ స్టార్ హీరోయిన్ పై విరుచుకుపడ్డారు.
Star Heroine: పెళ్లి కాకుండా పిల్లలు ఏంటి అంటూ నెటిజన్స్ ఫైర్..
అయితే ఈ హీరోయిన్ మాత్రమే కాదు ఇలా చాలా మంది హీరోయిన్ లు పెళ్లి కాకుండానే తల్లి అయిపోతున్నారు. సినీ కెరీర్ ను దృష్టిలో పెట్టుకొని పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ఇలా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి పనులు చేసుకుంటూ సినీ ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని పలువురు ఇండస్ట్రీ పెద్దలు మొత్తుకుంటున్నా. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిపో తున్నాయి.