Star Heroine: ఈ మధ్యకాలంలో చాలామంది హీరో హీరోయిన్లు రెండు పెళ్లిళ్లు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే ఏ పెళ్లిలో కూడా సరిగ్గా తమ వైవాహిక జీవితాన్ని గడపడం లేదు. ప్రతి హీరో హీరోయిన్ కూడా ఇష్టం వస్తే పెళ్లి.. లేదంటే విడాకులు అన్నట్టుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే ఒకప్పుడు రాజుల కాలంలో రాజులు మాత్రమే ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునేవారు. అయితే ఇప్పుడు మాత్రం సమాజంలో అలా జరగడం లేదు.
అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా అందరూ కూడా రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మూడు కన్నా ఎక్కువ పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే దీనికి ముఖ్య కారణం భార్య, భర్తల మధ్య వివాదాలు లేదా అక్రమ సంబంధాలు మాత్రమే అని తేలింది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది వివాదాల కారణంగా విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు.. లేదా మరొకరిని ఇష్టపడి భార్యను వదిలేసి రెండో పెళ్లి లేదా మూడో పెళ్లి చేసుకుంటున్నారు.
ఇలా ఎవరు నచ్చితే వారిని రెండు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఇలా మగవాళ్ళు మాత్రమే కాకుండా ఆడవాళ్లు కూడా చేస్తున్నారు. ఇక ఆడవాళ్ళ విషయానికొస్తే భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చు. కానీ సినీ ఇండస్ట్రీలో అయితే ఏకంగా భర్త ఉన్నా కూడా రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక ఇటీవల ఓ హీరోయిన్ కూడా ఇదే విధంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఇరుక్కుంది.
అయితే స్టార్ హోదా ఉన్న సమయంలో ఈమె ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతనితో పలు వివాదాల కారణంగా బ్రేకప్ చెప్పి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మరొకరిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అతనితో కూడా పలు వివాదాలు కావడంతో అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత మూడో పెళ్లి కూడా చేసుకుంది. ఇప్పుడు కూడా తన వైవాహిక జీవితాన్ని సరిగ్గా గడప లేక పోయింది. ఇతనితో కూడా విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయింది.
Star Heroine: ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని కష్టాల్లో పడిన స్టార్ హీరోయిన్..
అయితే ఇలా ఈమె ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడంతో సినీ ఇండస్ట్రీలో ఈమెకు చెడ్డ పేరు వచ్చింది. దీంతో ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేక.. తన దగ్గర డబ్బులు లేక చాలా కష్టాలను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూ.. స్టార్ హోదా ఉన్న సమయంలో సంపాదించిన సంపాదనను.. తింటూ కూర్చుంది.