Star Heroine: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో భారీగా మోసాలు జరుగుతున్నాయి. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఇప్పటివరకు చాలామంది అమాయకులని సినీ ఇండస్ట్రీ వాళ్ళు మోసం చేశారు. అలాగే వాళ్లను ఎంతో కష్టపెట్టారు. ఈ విధంగా ఎంతో మంది నిర్మాతలు, డైరెక్టర్లు ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు ఇస్తానని.. అమాయకులను హీరోయిన్ల చేస్తానని.. అబద్ధాలు చెప్పి.. వాళ్ళను వాడుకొని వదిలేసి వాళ్లకు ఎంతో కష్టాన్ని ఇచ్చారు.
అలాగే మరి కొంతమంది సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని దానికి ఖర్చవుతుంది అని వాళ్ళ దగ్గర ఎన్నో డబ్బులను కాజేసిన వారు కూడా ఉన్నారు. అలాగే సినిమాల్లో అవకాశాలు వస్తాయని సినీ ఇండస్ట్రీలో ఎవరు చెప్పినా వాళ్ళని గుడ్డిగా నమ్మేసి చాలామంది ఏ పాపం తెలియని అమాయకులు వాళ్ళ మోసానికి బలవుతూ ఉంటారు. అయితే ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది సినీ ఇండస్ట్రీలో ఇలాంటి మోసాలకు గురయ్యారు.
ఇలాంటి మోసాలకు గురైన కొంతమంది ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. అయితే మరి కొందరు హత్యకు పాల్పడ్డారు. ఇలా సినిమాల కోసం వెతుక్కుంటూ వస్తున్న వారిని వాళ్ళ టార్గెట్ గా తీసుకొని కొంతమంది మోసం చేస్తారు. అయితే ఇదంతా అమ్మాయిల కోసమో.. లేదా డబ్బు కోసమో.. ఇంతకుముందు డైరెక్టర్లు, నిర్మాతలు, ఇండస్ట్రీ నిర్వాహకులు చేసేవారు. కానీ విచిత్రంగా స్టార్ హీరోయిన్ పలు అమాయకులని మోసం చేసింది.
డబ్బు పిచ్చితో ఈ హీరోయిన్ ఆడవాళ్ళకే ఆడవాళ్లు శత్రువు అన్నట్టు తోటి మహిళలు అని కూడా ఆలోచించకుండా ఎంతోమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసింది. అయితే ఈమె ఓ స్టార్ హీరోయిన్. ఎన్నో సినిమాల్లో నటించిన ఈమెకు మంచి గుర్తింపు ఉండడంతో అందరూ ఈమె దగ్గరకు సినిమా అవకాశాల కోసం వెళ్ళేవారు. దీన్ని ఈమె ఫలితంగా తీసుకొని వాళ్ళను మోసం చేసేది.
అలాగే ఆమె దగ్గర ఎంతోమంది మోడల్స్ పని చేస్తుండడంతో.. మీకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని వాళ్ళని నమ్మించి వాళ్లను తీసుకెళ్లి వ్యభిచారంలోకి దింపింది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది అమ్మాయిలను ఆమె వ్యభిచారంలోకి దింపి అక్కడ నుండి ఎంతో రాబడిని పొందుతుంది. ఆ అమాయకుల ద్వారా ఎంతో డబ్బును సంపాదించింది.
Star Heroine: అమ్మాయిలను మోసం చేసి శిక్ష అనుభవిస్తున్న స్టార్ హీరోయిన్..
ఇలా సినిమాల్లో నటించి అలాగే ఆ అమ్మాయిల వల్ల ఎంతో డబ్బును సంపాదించింది. అయితే ఓసారి ఈమె గుట్టు రట్టైపోయింది. ఈమె చేస్తున్న వ్యభిచారపు మోసం అందరికీ తెలిసిపోయింది. దీంతో ఈమెకు సినిమాలో నుండి బ్యాన్ చేసేసారు. అలాగే ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలా డబ్బు పిచ్చితో అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిన ఆమె ప్రస్తుతం కటకటాల వెనుక శిక్ష ను అనుభవిస్తుంది.