Suhasini 60 ఏళ్ళ వయస్సు లో లంగా ఓణిలో మతి పోగొడుతున్న వెటరన్ హీరోయిన్….

Joythi R

Suhasini తెలుగులో ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సుహాసిని. అయితే నటి సుహాసిని చక్కని ముఖ కవళికలు అందం అభినయం చీరకట్టు సాంప్రదాయంతో నటించడంతో సుహాసిని కి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. అంతేకాకుండా సుహాసిని ఎప్పుడూ కూడా ఓవర్ ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం సెంటిమెంటల్ ఓరియెంటెడ్ పాత్రలలో నటించడంతో సుహాసిని కి ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ వుంది. అయితే ఈ మధ్య కాలంలో నటి సుహాసిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకీ పరిమితమైంది. దీంతో కేవలం తాము ఎంచుకున్న పాత్రలలో మాత్రమే నటిస్తోంది.

అయితే ఈ మధ్య కాలంలో నటి సుహాసిని సోషల్ మీడియా మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకి సంబంధించిన అందమైన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేసుకుంటూ ఉంది. ప్రస్తుతం నటి సుహాసిని సెలవులు గడిపేందుకు ఇంగ్లాండ్ కి వెళ్ళింది. దీంతో తాజాగా నటి సుహాసిని లంగా వోని దుస్తులను ధరించి సాంప్రదాయబద్ధంగా దిగినటువంటి ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా నటి సుహాసిని అభిమానులు ఈ ఫోటో చూసి ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అలాగే నటి సుహాసిని కి 60 ఏళ్ళ వయసు దాటినా ఇప్పటికీ అందం ఏ మాత్రం తగ్గలేదని కామెంట్లు చేస్తున్నారు. అలాగే అప్పట్లో ఓవర్ గా ఎక్స్-పోజింగ్ చేయకుండా చిత్రాల్లో నటించడంతో నటి సుహాసిని గౌరవం మరింత పెరిగిందని కొందరు అంటున్నారు.

Suhasini 60 ఏళ్ళ వయస్సు లో లంగా ఓణిలో మతి పోగొడుతున్న వెటరన్ హీరోయిన్....
Suhasini 60 ఏళ్ళ వయస్సు లో లంగా ఓణిలో మతి పోగొడుతున్న వెటరన్ హీరోయిన్….

అయితే నటి సుహాసిని తన సినీ కెరీర్ లో తెలుగు, తమిళం, మలయాళం కన్నడ తదితర భాషలలో 500 కుపైగా చిత్రాలలో నటించింది. ఈ క్రమంలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించింది. కాగా నటి సుహాసిని తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న వాడి ఫాదర్ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. అలాగే తన భర్త మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్ర షూటింగ్ పనులలో కూడా సహాయం చేస్తోంది. దీంతో నటి సుహాసిని ఒక పక్క కుటుంబ బాధ్యతలు చక్కబెడుతూనే మరోపక్క సినిమా షూటింగులలో బిజీబిజీగా గడుపుతోంది. కాగా తాజాగా ఓ టాలీవుడ్ ప్రముఖ హీరో హీరోగా నటిస్తున్న చిత్రంలో కూడా హీరో తల్లి పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

- Advertisement -