Sunny Leone: టాలీవుడ్ ప్రేక్షకులకు శృంగార తార సన్నీ లియోన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ప్రపంచ ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ తన గుర్తింపును తనకు నచ్చినట్టుగా పెంచుకుంది. ప్రస్తుతం ఈ అందాల భామ పలు ఐటమ్ సాంగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో కరెంటు తీగ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకున్న ఈ భామ.. ఆ తర్వాత గరుడవేగ సినిమాలో ఒక ఐటెం సాంగ్ తో తెలుగు ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో, టాలీవుడ్ లో కూడా పలు సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంచు విష్ణు నటిస్తున్న గాలి నాగేశ్వరరావు అనే సినిమాలో సన్నీలియోన్ మెయిన్ రోల్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ నేపథ్యంలో సనిలియోన్ సోషల్ మీడియాలో మంచు విష్ణుతో కలిసి ఒక రేంజ్ లో హడావిడి చేసింది. ఆ సినిమాలో విష్ణు తో తెరపై ఎంత రచ్చ చేసిందో.. రియల్ లైఫ్లో కూడా అంతే రచ్చ చేసిందని చెప్పవచ్చు. మొత్తానికి సన్నీ లియోన్ నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఓ వెలుగు వెలుగుతుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

Sunny Leone: ఆ ఫోటోలో సన్నీ లియోన్ ఇలా ఉందట!
ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఒక రేంజ్ లో స్టన్ అవుతున్నారు. ఆ ఫోటోలో సన్నీ లియోన్ ఒక వైట్ డ్రెస్ లో కనిపిస్తుంది. ఆవేశంలో సన్నిలియోన్ అందం నెట్టింట్లో మరింత బయటపడుతుంది. ప్రస్తుతం సన్నీలియోన్ క్యూట్ పిక్స్ చూసిన కుర్రకారు ఒక రేంజ్ లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు కూడా ఆ ఫోటోలో వైపు ఒక లుక్కెయండి. ఇక ఆ లుక్ లో సన్నీలియోన్ అచ్చం సొర చేపలా ఉండని కొందరు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.