Supritha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన సురేఖవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సురేఖ వాణి సినిమాలలో నటించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సురేఖ వాణి కూతురితో కలిసి చేసే డాన్సులను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా పొట్టి పొట్టి బట్టలు ధరించి హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తరచూ తన తల్లితో స్నేహితులతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.
హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సుప్రీత ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు ఇచ్చే అందాల విందుకి అనేక విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ సుప్రీత ఏమాత్రం తగ్గకుండా తన అందాలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా వెకేషన్ కి వెళ్ళిన సుప్రీత తన వెకేషన్ ట్రిప్ ఫొటోస్ షేర్ చేసి మరోసారి అందాల విందు చేసింది. సముద్రం మధ్యలో బోటులో షికారు చేస్తూ ఎద అందాలు హైలైట్ అయ్యేలా కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా షేర్ చేసింది.
Supritha: అందాల నార వస్తు రచ్చ చేస్తున్న సుప్రీత…
అంతే కాకుండా బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి ఎద అందాలతో ట్రీట్ ఇస్తూ మరో ఫోటో షూట్ వదిలింది. దీంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయితే తరచూ తన గురించి విమర్శలు వినిపించడంతో ఈ ఫోటోలపై కామెంట్స్ డిజబుల్ చేసి నెటిజన్ల ఫీలింగ్స్ ఎవ్వరికీ తెలియకుండా చేసేసింది . ఇలా తరచూ సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళని ఆకట్టుకుంటు ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న తన కల కూడా నెరవేరబోతుంది. ఇప్పటికి ఒక సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకొని షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.