Surekha Vani స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొడుతూ బోల్డ్ గా కనిపించిన సురేఖ వాణి… వామ్మో చూస్తే అస్సలు ఆగరు…

Joythi R

Surekha Vani తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు బ్యూటిఫుల్ సురేఖవాణి గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి సురేఖ వాణి కొంతమేర లేటు వయసులో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం తో హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు సంపాదించుకుని బాగా రాణించింది. దీనికితోడు అప్పటికే నటి సురేఖ వాణి భర్త కూడా సీరియల్ డైరెక్టర్ మరియు యాడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా కోవిడ్ టైంలో నటి సురేఖ వాణి భర్త పలు అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశాడు. దీంతో నటి సురేఖ వాణి అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది.

అయితే ఈ మధ్య కాలంలో నటి సురేఖ వాణి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా నటి సురేఖ వాణి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు తన కూతురు సుప్రీ తో కలిసి బ్యాంకాక్ ప్రదేశానికి వెళ్ళింది. ఇందులోభాగంగా అప్పుడప్పుడు తన కూతురు తో కలిసి దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఇందులో తాజాగా నటి సురేఖ వాణి బ్యాంకాక్ దేశానికి గుడ్ బై చెబుతూ ఫ్లైట్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. అలాగే తన కూతురుతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న సమయంలో దిగిన వీడియోని కూడా షేర్ చేసింది. దీంతో ఎప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించి చీరకట్టులో అలరించే టువంటి సురేఖవాణి ఒక్కసారిగా స్విమ్మింగ్ సూట్ లో కనిపించేసరికి నెటిజన్లు అవాక్కయ్యారు. అంతేకాకుండా నటి సురేఖ వాణి హీరోయిన్ పీస్ అని కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి తన కెరీర్ని మరియు అందం అభినయానికి వృధా చేసుకుందని కామెంట్లు చేస్తున్నారు.

అయితే నటి సురేఖ వాణి తన భర్త మరణానంతరం సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కేవలం తాము ఎంపిక చేసుకున్న పాత్రలలో మాత్రమే కనిపిస్తోంది. కాగా ఆ మధ్య ఓ రెండు మూడు చిత్రాల్లో కనిపించినప్పటికీ నటి సురేఖ వాణి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.

- Advertisement -