సినిమా పరిశ్రమలో స్థిర పడాలని అనుకుంటారు. అందరూ కాని కొందరికే ఆ అవకాశం ఉంటుంది. కాని కొంత మంది అవకాశాల కోసం ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షిస్తూ ఉంటారు. కాని కొంత మందికే అవకాశం దక్కుతుంది. అయితే సినీ నేపథ్యం ఉన్న వారికే అవకాశం దక్కుతుందనే ఒక అపోహ ఉంది. అయితే ఇది అపోహ మాత్రమే అని చాలా మంది అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సినీ నేపథ్యం లేకున్నా స్టార్ లు గా ఎదిగిన వారున్నారు. అయితే సినిమా పరిశ్రమలో నెపోటిజం అనేది ఎక్కువగా ఉంటుందని, తాము అనుకున్న వారికే ఎక్కువగా అవకాశాలు ఇస్తుంటారని అవకాశాలు దక్కని వారు వ్యాఖ్యానిస్తుంటారు.

నెపోటిజం అనే పదం ఎక్కువగా ఈ మధ్య కాలంలో వినిపించిన విషయం మనకు విధితమే. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సుశాంత్ సింగ్ మరణానికి నెపోటిజం మాత్రమే ప్రధాన కారణమని కంగనా రనౌత్ ప్రధాన కారణమని ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నివాసాన్ని తాజాగా అద్దెకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్ సింగ్ తన నివాసానికి నెలకు నాలుగు లక్షల రూపాయలకు అద్దెకు ఉండే ఈ ఇల్లు ఇప్పుడు సుశాంత్ మరణం తర్వాత ఖాళీ గా ఉంది. అయితే నెలకు నాలుగు లక్షల రూపాయలు అద్దె ఇవ్వగలిగే సత్తా ఉన్నవారు సుశాంత్ ఇంట్లో అద్దెకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు గుర్తుగా ఈ ఇంటిని అలా ఉంచాలని సుశాంత్ అభిమానులు నెట్టింట్లో కోరుతున్న పరిస్థితి ఉంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 17, 2021 at 8:17 సా.