SVP Movie: ఎంత నెగిటివ్ చేసిన సినిమా సూపర్ ఉంది.. ఆ నాకొడుకులా మాటలు అస్సలు నమ్మకండి!

Akashavani

SVP Movie: పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారీ వారి పాట. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ నటించిన సినిమా కావడంతో అభిమానులు సైతం ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్లలో విడుదల కాగా పెద్దఎత్తున ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇస్తూ సినిమా పై దుష్ప్రచారం చేస్తున్నారు.

గతంలో మెగా హీరోలు నటించిన సినిమాల పై మహేష్ ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూలు ఇవ్వడంతో నేడు మహేష్ బాబు సినిమాపై మెగా అభిమానులు ఈ విధంగా రివేంజ్ తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విషయంలో ఇటు మహేష్ బాబు అభిమానులు అటు మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది.మహేష్ బాబు సినిమా ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు ఫ్యాన్స్ డిజాస్టర్ SVP అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

SVP Movie: ఎంత నెగిటివ్ చేసిన సినిమా సూపర్ ఉంది.. ఆ నాకొడుకులా మాటలు అస్సలు నమ్మకండి!
SVP Movie: ఎంత నెగిటివ్ చేసిన సినిమా సూపర్ ఉంది.. ఆ నాకొడుకులా మాటలు అస్సలు నమ్మకండి!

SVP Movie:  మంచి మెసేజ్ ఉంది…

ఈ సందర్భంగా మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మహేష్ సినిమా గురించి వస్తున్న నెగిటివ్ వార్తలను నమ్మకండి.ఈ సినిమా చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి చాలా అద్భుతమైన మెసేజ్ ఉంది అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ ప్రచారం చేసిన సినిమా ఎంతో అద్భుతంగా ఉంది ఆ నా కొడుకుల మాటలను నమ్మకండి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ విధంగా ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు,మెగా అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుందని చెప్పాలి.

- Advertisement -