Tamannaah: ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈమె శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీతో తమిళంలోకి అడుగుపెట్టింది.
2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్ మంచి విజయాన్ని సాధించి మంచి గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత కిషోర్ కుమార్ పార్దాసాని దర్శకత్వంలో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో నటించింది.
ఆ తర్వాత హిమ్మత్వాలా చిత్రం ద్వారా తిరిగి హిందీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా విఫలమైనా తమన్నాకి మరెన్నో హిందీ సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. అయిన తెలుగు అయినంత సక్సెస్ బాలీవుడ్ లో రాలేదు.
ఇటీవల F3 సినిమాలో నటించి మెప్పించింది. ఇలా సినిమాల పరంగా అద్భుతంగా జీవిస్తుంది. అయితే వ్యక్తిగత జీవిత విషయానికొస్తే ఈమె పెళ్లి వయసు వచ్చిన కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. నిజానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పుడే లేదని ఆమె తెలిపింది.
అయితే ప్రస్తుతం ఆమె దృష్టి బాలీవుడ్ వైపు మళ్ళింది. బాలీవుడ్ లో ఇంతకుముందు ఎన్ని సినిమాలు తీసిన సక్సెస్ రాలేదు. అయితే అక్కడ పర్మనెంట్ గా స్టార్ హీరోయిన్గా అయిపోవడానికి ఈమె కొన్ని అసభ్యకరమైన దారులను ఎంచుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో ఈమె ఎఫైర్ నడుపుతున్నట్టు సమాచారం తెలిసింది. అలా పెద్ద హీరోల సహాయం తో సినిమాల్లో ఎక్కువగా ఛాన్సులు వస్తాయని.. అందుకే తమన్నా ఆ హీరోతో ఎఫైర్ పెట్టుకుందని.. ఆ హీరోకి ఇప్పటికీ రెండు విడాకులు కూడా అయ్యాయని తెలుస్తోంది.
Tamannaah: బాలీవుడ్ లో ఇద్దరితో ఎఫైర్ నడుపుతున్న తమన్నా..
అయితే ఆ హీరోతో తమన్నా సీక్రెట్ రిలేషన్ లో ఉన్నట్టు సమాచారం. అలాగే ఆ హీరో తో పాటు ఇంకో డైరెక్టర్ తో కూడా తమన్నా ఎఫైర్ లో ఉన్నట్టు సమాచారం. ఇది తెలిసిన నెటిజెన్లు సినిమా అవకాశాల కోసం ఇలాంటి నీఛమైన పనులు అవసరమా అని తమన్నా పై ఫైర్ అవుతున్నారు.