Tollywood Actress: టాలీవుడ్ స్టార్ కపుల్స్ వెకేషన్ వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

Akashavani

Tollywood Actress: సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నాక.. స్టార్ హీరోలు హీరోయిన్లు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక వెకేషన్ ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఇక స్టార్ హీరోయిన్లు, హీరోలు వాళ్ళ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఇలాంటి వెకేషన్స్ ప్లాన్ చేయడానికి మరింత ఆసక్తి చూపుతారు.

ఇప్పుడు అలాంటి వెకేషన్స్ తో చిల్ అవుతున్న స్టార్ హీరోలు జాబితాను మనం తెలుసుకుందాం. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కపుల్స్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇలాంటి వెకేషన్స్ తో ఫుల్ గా చిల్ అవుతూ ఉంటారు. భార్యా పిల్లలతో విదేశాలకు చెక్కెయాలనీ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు.

ఇక మహేష్ తన ఫ్యామిలీతో ఒక వేల అందుబాటులో లేకపోతే.. తన భార్య నమ్రత పిల్లలతో కలిసి ఏదో ఒక ట్రిప్ తో చిల్ అవుతూ ఉంటుంది. ఇక ఇదే క్రమంలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా ఒక రేంజ్ లో చిల్ అవుతూ.. కుదిరినప్పుడల్లా ఫ్లైట్ ఎక్కి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇక అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రణతి లు కూడా వెకేషన్స్ పేరుతో చిల్ అవుతూ ఉంటారు. ఇక అక్కినేని నాగార్జున అమల లు కూడా వీలు కుదిరినప్పుడల్లా ఫ్లైట్ లో ఏదో ఒక ట్రిప్ వేసి చిల్ అవుతూ ఉంటారు. వీరితోపాటు అక్కినేని అఖిల్, చైతూ లు కూడా ట్రిప్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

Tollywood Actress: టాలీవుడ్ స్టార్ కపుల్స్ వెకేషన్ వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
Tollywood Actress: టాలీవుడ్ స్టార్ కపుల్స్ వెకేషన్ వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

Tollywood Actress: స్టార్ కపుల్స్ వెకేషన్ వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో

ఇక మెగా దంపతులు చిరంజీవి, సురేఖ లు అప్పుడప్పుడు ప్రశాంతతను కోరుకుని విదేశాలకు వెళుతుంటారు. తాజాగా మెగా స్టార్ ఆచార్య సినిమా విడుదలైన తర్వాత ఫ్లైట్ లో ఒక ట్రిప్ వేస్తూ.. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక స్టార్ హీరోలు ఈ వెకేషన్స్ కోసం ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా లక్షల్లో ఖర్చు చేస్తారు అన్నట్లు తెలుస్తుంది.

- Advertisement -