Tollywood actress: పెళ్లికి ముందే గర్భవతులైన రేణు దేశాయ్, శ్రీదేవి.. వీళ్ళు మాత్రమే కాదు మారేంతో మంది నటులు!

Akashavani

Tollywood actress: సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నాక సెలబ్రిటీలు పెళ్లికి ముందు పెళ్లికి ముందే గర్భం దాల్చడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు వెలుగులోకి వచ్చారు. గతంలో సీనియర్ యాక్టర్ శ్రీదేవి కూడా పెళ్లి కాకముందే కన్సివ్ అయ్యింది. ఇక రేణు దేశాయ్ విషయం లో కూడా అదే జరిగింది.

ఇక ఇదే క్రమంలో కొంత మంది సెలబ్రిటీలు అధికారికంగా వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ల వివరాలు మనం తెలుసుకుందాం. నటాషా స్టాన్‌కోవిచ్ ఈ అమ్మడు క్రికెటర్ హార్దిక్ పాండ్యా తో రిలేషన్ షిప్ లో ఉండి పెళ్లి కాకముందే గర్భం దాల్చింది. అంతేకాకుండా మిస్ ఇండియా అయినటువంటి నేహ దుపియా కూడా అంగద్ దుపియా ను పెళ్లి చేసుకోక ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

గాబ్రియెల్లా దెమెత్రియాడెస్.. అర్జున్ రాంపాల్‌తో కొంత కాలం డేటింగ్ లో ఉన్న ఈమె ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఈమె కూడా పెళ్లి కాకముందే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇక లీసా హేడాన్ కూడ 2016 అక్టోబర్ నెల పెళ్లి చేసుకుంది. కానీ ఆమె మే లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈమె కూడా పెళ్లి కాకముందే గర్భం దాల్చినట్లు తెలుస్తుంది.

అదేవిధంగా అమృత ఆరోరా.. పెళ్లికి ముందే కొంత కాలంగా షకీల్ లడక్ తో రిలేషన్ షిప్ లో ఉన్న ఈ అమ్మడు పెళ్లి జరగముందే ప్రెగ్నెంట్ అయింది. ఇక బాలీవుడ్ బ్యూటీ అమీజాక్సన్ కూడా తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో ప్రెగ్నెంట్ అని ప్రకటించింది.

Tollywood actress: పెళ్లికి ముందే గర్భవతులైన రేణు దేశాయ్, శ్రీదేవి.. వీళ్ళు మాత్రమే కాదు మారేంతో మంది నటులు!
Tollywood actress: పెళ్లికి ముందే గర్భవతులైన రేణు దేశాయ్, శ్రీదేవి.. వీళ్ళు మాత్రమే కాదు మారేంతో మంది నటులు!

Tollywood actress: కమల్ హాసన్ భార్య కూడా ఇలానే ప్రెగ్నెంట్ అయ్యిందట!

ఇక వీరే కాకుండా..కొంకనా సేన్ శర్మ, నీనా గుప్తాలు వంటి వాళ్ళు కూడా అలాగే చేసారు. ఇక కమల్ హాసన్ భార్య సారిక కూడా పెళ్లి కాకముందే శృతిహాసన్ కు జన్మనిచ్చింది.

- Advertisement -