Tollywood Actress 40 ఏళ్ల వయసులో ఎద అందాలు ఆరబోస్తూ బాలయ్య హీరోయిన్ అరాచకం…. మతి పోవాల్సిందే

Joythi R

Tollywood Actress కొంతమంది నటీనటులు వచ్చీరావడంతోనే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటించే అవకాశాలు దక్కించుకుని తమ ప్రతిభను నిరూపించుకోవడంతోపాటు కెరీర్లో కాడా నిలదొక్కుకుంటున్న సమయంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమ పై మనస్సు పారేసుకుని కెరీర్ నాశనం చేసుకున్న నటీనటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే తెలుగులో అంతా మన మంచికే అనే చిత్రంలో నటించి వుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ప్రముఖ బ్యూటీ ఫ్లోరా సైనీ అలియాస్ ఆశా సైనీ కూడా ఈ కోవకే చెందుతుంది. కాగా నటి ఫ్లోరా సైనీ తెలుగులో దాదాపు 30కి పైగా చిత్రాలలో సెకండ్ హీరోయిన్ మరియు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. కానీ పూర్తిvస్థాయిలో హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేక పోయింది.

కాగా ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు కె విజయభాస్కర్ దర్శకత్వం వహించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించి బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రం మంచి హిట్ అవడంతో ఈ అమ్మడి సినీ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. కాగా నటి ఫ్లోరా సైని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలో బాలీవుడ్ పై మనస్సు పారేసుకుంది. ఈ క్రమంలో ఒకటి, రెండు హిందీ చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఈ చిత్రాలు కాస్త డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇటు టాలీవుడ్ లో కూడా ఫ్లోరా సైనికి ఆఫర్లు రాకపోవడంతో ఆ మధ్య కొన్ని బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ లలో నటించింది. దీంతో ఈ అమ్మడు కొన్ని చిక్కులు కూడా ఎదుర్కొంది.

అయితే ఈ మధ్య కాలంలో నటి ఫ్లోరా సైనీ సినిమా ఆఫర్ల కోసం బాగానే కష్ట పడుతోంది. ఇందులో భాగంగా అప్పుడప్పుడు పలు రకాల ఫోటో షూట్లు మరియు బికినీ షూట్లు అంటూ అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. కాగా తాజాగా ఈ అమ్మడు ఓ యాప్ ని ప్రమోట్ చేస్తూ దిగినటువంటి ఫోటోలు కుర్రకారు మతి పోగొడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఫ్లోరా సైని ఘాటుగా ఎద అందాలు ఆరబోస్తూ తన కొంటె చూపులతో కుర్రకారుని కవ్వించింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు ఈ అమ్మడి ఘాటు అందాల ఆరబోత కి ఫిదా అయ్యారు. దీంతో క్యూట్, అమేజింగ్, మెస్మరైజింగ్ అంటూ కామెంట్లు చేస్తూ లక్షల సంఖ్యలో లైకులు సమర్పించారు. అయితే తాజాగా నటి ఫ్లోరా సైనీ కి బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించే ఆఫర్ వచ్చినట్లు బాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

- Advertisement -