Tollywood Actress : ఆ నటికి పెళ్ళై రెండు నెలలే.. కానీ అంతలోనే రెండు నెలల గర్భిణీ!

Akashavani

Tollywood Actress : సినీ ఇండస్ట్రీకి చెందిన నటినటులు తమ వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తారు. ముఖ్యంగా తమ ప్రేమ, తమ పెళ్లిళ్ల విషయంలో అందరి దృష్టిలో పడుతారు. కొన్నిసార్లు కొన్ని సీక్రెట్ విషయాలు కూడా బయట పడటంతో అందరి నోట్లో నానుతారు. కానీ సెలబ్రెటీలు ఈ విషయాలను అంతగా పట్టించుకోరు.

మరికొందరు మాత్రం సీరియస్ గా వార్నింగ్ కూడా ఇస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీ కి సంబంధించిన ఏదో ఒక విషయం బాగా చర్చనీయాంశంగా మారుతుంది. అలా తాజాగా మరో నటి వ్యక్తిగత విషయం కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఆ నటి రెండు నెలల గర్భిణీ అని తెలిసింది. పైగా ఆ నటి ఇటీవలే ఓ హీరో ని పెళ్లి చేసుకుంది.

ఇందులో తప్పేముంది అని అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే.. ఆ నటి ఆ హీరోతో రెండేళ్లుగా డేటింగ్ చేసింది. దాంతో రెండు నెలల కిందట ఆ హీరోని పెళ్లి చేసుకుంది. అయితే అంతలోనే తను రెండు నెలల ప్రెగ్నెంట్ అనే వార్త తెలిసింది. ఇందులో ఎంత నిజముందో లేదో తెలియదు కానీ.. తాజాగా బాలీవుడ్ వెబ్ సైట్ లో ఈ విషయాన్ని తెలిపారు.

Tollywood Actress : ఆ నటికి పెళ్ళై రెండు నెలలే.. కానీ అంతలోనే రెండు నెలల గర్భిణీ!
Tollywood Actress : ఆ నటికి పెళ్ళై రెండు నెలలే.. కానీ అంతలోనే రెండు నెలల గర్భిణీ!

Tollywood Actress : ఆ నటి ఈ ఇండస్ట్రీకి చెందిందా..!

కానీ అంతలోనే ఈ వార్త ఆ సైట్ లో నుంచి తొలగించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దీంతో ఆ నటి ఎవరు అని తెగ ప్రశ్నలు ఎదురవడంతో.. బాలీవుడ్ నటి అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది ఈ విషయాన్ని పూకార్లు అనడంతో.. కొంతమంది మాత్రం మరో ఏడు నెలల్లో ఆ నిజం ఏంటో తెలుస్తుంది కదా అని అంటున్నారు. మరి ఆ జంట ఈ విషయం గురించి ప్రకటిస్తారో లేదా ఇది పుకారు అని తోసిపుచ్చుతారో చూడాలి.

- Advertisement -