Trolling : తండ్రి ముందు బికినీ వేసుకున్న కూతురు… ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు గా…

Joythi R

Trolling మామూలుగా చాలామందికి సినీ సెలబ్రిటీల జీవితాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా తమ అభిమాన హీరో నట వారసులపై కూడా ఎక్కువగా కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తమ అభిమాన హీరో కూతురు లేదా కొడుకు ఇండస్ట్రీకి పరిచయం అవుతారని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

అయితే ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలు లేకపోవడంతో సినీ సెలబ్రిటీల పిల్లల గురించి వివరాలు వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు సినీ సెలబ్రిటీల పిల్లల గురించి కూడా ఎలాంటి విషయమైనా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు. అయితే బాలీవుడ్లో యాక్షన్ మరియు లవ్ ఓరియెంటెడ్ చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురుని కొంత మంది నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవల నటుడు అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఇందులో భాగంగా కేక్ కట్ చేస్తున్న సమయంలో దిగినటువంటి ఫోటో లను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు తమ కూతురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మరికొందరు మాత్రం ఐరా ఖాన్ ఫోటోలను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు గల కారణాలు లేకపోలేదు నటి ఐరా ఖాన్ కేక్ క్యాండిల్ ఆర్పుతున్న సమయంలో ఆమె ప్రైవేట్ శరీర భాగాలు కొంతమేర కనిపించడంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోలను తెగ ట్రోల్ చేస్తున్నారు. అలాగే కనీసం పుట్టినరోజునాడైనా మంచి దుస్తులు ధరించ వచ్చు కదా అంటూ ఫైర్ అవుతున్నారు.

మరికొందరైతే ఏకంగా ఈమధ్య కాలంలో కొందరు ఫ్యాషన్ పేరుతో సరిగ్గా బట్టలు వేసుకోవడం లేదని దీంతో చాలా అర్థాలు ఉన్నాయని ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు నటుడు అమీర్ ఖాన్ కూడా ఈ ఫోటోలలో కొంతమేర అర్థనగ్నంగా కనిపించాడు. దీంతో ఈ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. దీంతో పాపం ఐరా ఖాన్ పుట్టిన రోజున విషెస్ చెప్పే వాళ్ళకంటే ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు.

- Advertisement -