TV Anchor: సాధారణంగా సినీ సెలబ్రిటీలు అందరూ ఒకచోట చేరితే పెద్దఎత్తున పార్టీలు జరుపుకుంటారు. ప్రస్తుత కాలంలో పార్టీలు అంటే తప్పనిసరిగా మందు ఉండాల్సిందే. ప్రస్తుతకాలంలో పార్టీలలో మందు తాగకపోతే అదో వింతగా భావిస్తారు అందుకే ప్రతి ఒక్కరు కూడా మందు తాగే అలవాటు తప్పనిసరిగా ఉంటుంది.చాలా మంది నిత్యం మందు తాగే అలవాటు లేకపోయినా ఇలా పార్టీలలో కలిసినప్పుడు సరదాగా ఇతరులతో కలిసి మందు కొట్టడం చేస్తుంటారు. ఇలా మందు కొడితే లోకం మర్చిపోయి పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఇంట్లో ఘనంగా పార్టీ జరిగింది. ఈ పార్టీలో పెద్ద ఎత్తున టీవీ సెలబ్రిటీలు యాంకర్లు నటీనటులు పాల్గొన్నారు.ఇక ఈ బిజినెస్ మాన్ పార్టీ ఇచ్చారంటే ప్రముఖ బుల్లితెర టీవీ యాంకర్ తప్పనిసరిగా ఆ పార్టీలో ఉండాల్సిందే. ఇలా ఆ బిజినెస్ మెన్ పార్టీకి ప్రముఖ గెస్ట్ గా ఉన్నటువంటి ఈమె కేవలం పెగ్గులు హగ్గుల వరకు మాత్రమే తనతో రిలేషన్ కొనసాగిస్తుంది. అయితే తాజాగా ఈ పార్టీలో పాల్గొన్న యాంకరమ్మ ఏకంగా పెగ్గు మీద పెగ్గు వేస్తూ పెద్ద ఎత్తున పార్టీలో రచ్చ చేసినట్లు తెలుస్తోంది.

TV Anchor: మద్యం మత్తులో రచ్చ చేసిన యాంకర్…
ఇలా ఇండస్ట్రీలో హాట్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న ఈమే ఈ పార్టీలో మందు తాగడమే కాకుండా, తనని తాను మైమరచిపోయి ఫుల్లుగా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు.ఈ పార్టీలో ఫుల్లుగా మత్తులో ఉన్నటువంటి ఈ యాంకర్ చివరికి అటు ఇటు తూలుతూ పడిపోవడంతో అక్కడ ఉన్నవారు సహాయం చేస్తూ తనని ఇంటికి చేర్చారని వార్తలు పెద్దఎత్తున వినబడుతున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ అవుతుంది. మరి పార్టీ లో రచ్చ చేసిన ఆ యాంకర్ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె సెలబ్రిటీ క్లోజ్డ్ గ్రూప్ లో ఒకరు అనే విషయం మాత్రం అందరికీ తెలిసిందే. మరి ఇప్పటికైనా ఆ యాంకర్ ఎవరో గుర్తుకు వచ్చారా..