TV Shows: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈటీవీ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఎందుకంటే ఈ టీవీ తెలుగు ప్రేక్షకులతో అంత ర్యాపో పెంచుకుంది. మగవారికి టీవీ చానల్స్ ఎంతగా బోరు కొట్టినప్పటికీ.. ఈటీవీ నవ్వులతో ఎంతో వినోదాన్ని పంచుతుంది. మొత్తానికి ఈ టీవీ బుల్లితెర చానల్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈటీవీ పూర్తిగా ఆడుకున్న పడినట్లు తెలుస్తోంది. తాజాగా వచ్చిన రేటింగ్స్ పరిశీలిస్తే .. ఈటీవీ పూర్తిగా 385 కి దిగజారింది. జీతెలుగు జిఅర్పి విషయంలో 656 వరకు వచ్చింది. చెప్పాలంటే ఈ టీవీ కి ఇంతకన్నా చిన్నతనం ఇంకొకటి ఉండదని చెప్పవచ్చు. దీనికంతటికీ కారణం లో ఈటీవీ లో జరిగే పలు షో లలో రొమాన్స్ రచ్చ నె కారణమని తెలుస్తుంది.
ఇక తాజాగా విడుదలైన హైపర్ ఆది ప్రోమో మరింత ఆజ్యం పోసినట్లయింది. హైపర్ ఆది నీ పార్టీ పేరు అడిగితే.. వేస్తే వెయ్యి లేకపోతే.. ఆ తర్వాత పదాల్ని మనం అర్థం చేసుకోవాలి. దీని గురించి పూర్తిగా అర్థం కావాలంటే? రెగ్యులర్గా ఈటీవీ చూసే వారికి ఇట్లే బల్బు వెలుగుతుంది. హైపర్ ఆది చెప్పిన వాక్యం విని.. ప్రియమణి అదే విధంగా పడి పడి నవ్వుతూ ఉంటుంది.

TV Shows: ఈటీవీ దిగజారిన రేటింగ్స్ చూసి కొందరు ఈ విధంగా అనుకుంటున్నారు!
ఇక నందిత శ్వేతా అయితే ఏకంగా సిగ్గుతో తలదించుకుంటుంది. జానీ మాస్టర్ విషయానికొస్తే.. అతడు కూడా కొంచెం అసౌకర్యంగానే నవ్వుతాడు. మొత్తానికి సుధీర్ మాత్రం తాజాగా విడుదలైన ప్రోమో లో ఒక రేంజ్ లో రచ్చ చేసాడు. ఇక కమెడియన్స్ అందరూ స్కిప్ అయ్యాక జబర్దస్త్ షో పూర్తిగా డీలా పడిపోయింది. ఇక ఈ రేటింగ్స్ గమనించిన కొందరు టీవీ షోలలో చిల్లర భాష తో అతి రొమాన్స్ చేయడం వల్లనే ఈటీవీ ఇంత భారీగా పడిపోయిందని కొందరు అనుకుంటున్నారు.