Urfi : లేలేత అందాలను అలా చూపించేసిందింటి… చుస్తే అస్సలు ఆగరు.

Joythi R

Urfi : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం ఎక్కువగా ఉండటంతో కొందరు సినీ సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకొని బాగానే పాపులర్ అవుతున్నారు. ఈ క్రమంలో కొందరు లైవ్ కార్యక్రమాలు మరియు చిట్ చాట్ కార్యక్రమాలు వంటివి నిర్వహించి తమ అభిమానులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తున్నారు. మరికొందరు మాత్రం ఘాటుగా అందాలు ఆరబోస్తూ బోల్డ్ ఫోటోలు మరియు వీడియోలు వంటివి షేర్ చేస్తూ రోజురోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజీ పెంచుకుంటున్నారు. అయితే ఆ మధ్య ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన బాలీవుడ్ ప్రముఖ నటి ఉర్ఫీ జావేద్ ఈ మధ్యకాలంలో తన అందాల ఆరబోతతో కుర్రకారును కట్టి పడేస్తుంది.

అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసినటువంటి ఫోటోలతో మరోమారు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ అంతగా ఈ ఫోటోలలో ఏముందంటే ఈ అమ్మడు ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం తాను గతంలో దిగిన ఫోటోలను ఒంటిపై అతికించుకుని గ్లామర్ షో చేస్తూ ఘాటుగా అందాలు ఆరబోసింది. అంతటితో ఆగకుండా ఈ ఫోటోలకు ఏకంగా క్యాప్షన్ దిస్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఉర్ఫీ జావేద్ పరువు అందాలకి కుర్రకారు ఫిదా అయ్యారు.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాల కోసం గ్లామర్ గేట్లు ఎత్తేసిందని అంటూ బోల్డ్ గా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం నటి ఉర్ఫీ జావేద్ కి అందం నటన ప్రతిభ వంటివి మెండుగా ఉన్నాయని కానీ అభినయం లేదని అందువల్లనే ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు రావడం లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. దీంతో అందం, అభినయం ఉంటే కొంత కాలమే సినిమా ఇండస్ట్రీలో మనుగడ ఉంటుందని కానీ ప్రతిభ ఉన్న వాళ్లకు మాత్రం ఎప్పటికీ అవకాశాలు ఉంటాయని మరికొందరు అంటున్నారు.

అయితే ఇలాంటి బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ కాంట్రవర్సీలకు గురి కావడం ఉర్ఫీ జావేద్ కి ఇదే మొదటిసారి కాదు. కాగా ఆ మధ్య ఏకంగా హోలీ పండుగ రోజున ఎద అందాలు ఆరబోస్తూ హోలీ రంగులు పూసుకుంటూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు పండుగ రోజున ఇలాంటి వస్త్రాలు ధరించడం ఏమిటని ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు. అయినా ఈ అమ్మడు తీరు మాత్రం ఏ మాత్రం మారలేదు. కాగా తాజాగా ఈ అమ్మడికి ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

- Advertisement -