Flora Saini: ఫ్లోరా సైని. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు తన నటించినటువంటి చిత్రాలతోనే ఎక్కువగా వివాదాలు, కాంట్రవర్సీలతోనే బాగా పాపులర్ అవుతోంది. అయితే ఫ్లోరా సైని అంటే టాలీవుడ్ సినీ ప్రేక్షకులు పెద్దగా గుర్తుపట్టరు. గాని తెలుగులో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహ నాయుడు చిత్రంలో లక్స్ పాప, లక్స్ పాప అనే పాటలో బాలయ్యతో కలిసి చిందులేసిన హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తు పడతారు. అయితే నటి ఫ్లోరా సైనికి అప్పట్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కానీ ఈ అమ్మడికి. క్రమక్రమంగా బాలీవుడ్ పై మనసు వెళ్లడంతో ఉన్నపళంగా టాలీవుడ్ ని పక్కనపెట్టి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
దాంతో అప్పటినుంచి ఈ అమ్మడు టాలీవుడ్ ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ మధ్యకాలంలో నటి ఫ్లోరా సైనిక్ బాలీవుడ్ లో కూడా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో ఈ అమ్మడు ఆఫర్ల కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు అందమైన ఫోటోలు మరియు వీడియోలు వంటివి షేర్ చేస్తూ కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు స్లీవ్ లెస్ దుస్తులు ధరించి కొత్త మీద క్లివెజ్ షో చేస్తూ అందాలు ఆరబోసింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాకుండా 40 ఏళ్ల వయసు పైబడినా నటి ఫ్లోరా సైనీ కి అందం ఏ మాత్రం తగ్గడం లేదని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రయత్నించినా సరే నటి ఫ్లోరా సైనీ మళ్లీ గ్లామర్ గా గుర్తింపు తెచ్చుకుంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం నటి ఫ్లోరా సైనీ టాలీవుడ్ ను వదిలి పెట్టి బాలివుడ్ కి వెళ్ళిన కొత్తలో చిత్రాల్లో అడపాదడపా చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ హోదా లో మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. దీంతో అప్పుడప్పుడు అవకాశాలు లేని సమయంలో అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి వెబ్ సిరీస్ లో నటించే స్థాయికి పడిపోయింది. దీంతో ఆ మధ్య ఓ బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అశ్లీల చిత్రాలు నిర్మాణం కేసులో జైలుకి పోగా ఈ అమ్మడి పేరు కూడా బయటికి రావడంతో పోలీసులు విచారించారు. దీంతో అప్పట్లో ఈ విషయం పెద్ద రచ్చ అయింది.