Vimala Raman ఇతర దేశాల నుంచి వచ్చినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నటువంటి నటీనటుల్లో ప్రముఖ నటి విమల రామన్ ఒకరు. అయితే నటి విమల రామన్ సిడ్నీ నగరంలో పుట్టి పెరిగినప్పటికీ మోడలింగ్ రంగంపై మనసు మళ్లడంతో కొంతకాలం పాటు భారతదేశంలో మోడలింగ్ రంగంలో పనిచేస్తుంది. ఆ తర్వాత తెలిసిన వారిద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని తనకంటూ కొద్దిమంది అభిమానులను సంపాదించుకుంది.

అయితే తెలుగులో ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఎవరైనా ఎప్పుడైనా అనే చిత్రం ద్వారా విమల రామన్ తన సినీ కెరీర్ ని ఆరంభించింది. ఆ తర్వాత రంగా ది దొంగ, చట్టం, జగపతిబాబు హీరోగా నటించిన గాయం 2 తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నటి విమల రామన్ కి ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇక అప్పటినుంచి విమల రామన్ టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ తగ్గించింది.

అయితే ఈ మధ్యకాలంలో నటి విమల రామన్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వరుసగా ఫోటోషూట్లు అలాగే ఆడిషన్స్ వంటి వాటిలో పాల్గొంటూ బాగానే పాపులర్ అవుతోంది. అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో నటి విమల రామన్ సాంప్రదాయ చీర కట్టులో స్లీవ్ లెస్ జాకెట్ దుస్తులు ధరించి కొంతమేర క్లీవేజ్ షో చేస్తూ ప్రేక్షకులని ఫిదా చేసింది. దీంతో నెటిజన్లు నటి విముల రామన్న అందాల ఆరబోతకి ఫిదా అయ్యారు. అంతేకాకుండా సరైన ఫిట్నెస్ మైంటైన్ చేస్తే అందానికి వయసుతో పనిలేదని విమల రామన్ నిరూపించింది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి విముల రామన్ కి 40 సంవత్సరాల వయసు పైబడినప్పటికీ హీరోయిన్ గా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే మలయాళ సినిమా పరిశ్రమలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఇక నటి విమల రామన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఇటీవల ముంబైకి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. తొందరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 27, 2022 at 7:01 సా.