Vishnu Priya: తెలుగు రాష్ట్రాల ప్రజలకు విష్ణుప్రియ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారమైన పోవే పోరా.. షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ షో లో సుడిగాలి సుధీర్ తో జతకట్టి బుల్లితెర ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టుకుంది. మొత్తానికి విష్ణు ప్రియ అతి తక్కువ టైంలోనే బుల్లితెర ప్రేక్షకులో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది.
ఇక ఈ అమ్మడి అందం తో అడపాదడపా కొంత కాలం కూడా సంపాదించుకుంది. ఈ ఫేమ్ తోనే ఈ అమ్మడు వెండితెరపై కూడా అడుగుపెట్టింది. చెక్ మేట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా గత సంవత్సరం ఓటీటీ లో డైరెక్ట్ గా విడుదలైంది. ఆ సినిమాలో ఈ బ్యూటీ లిప్ లాక్ సీన్ లతో వెండితెర ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. అదేవిధంగా బికినీలో ని కూడా కనిపించింది.
కాగా విష్ణుప్రియ నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ వచ్చింది. మొత్తానికి బుల్లి తెర పై ఒక రేంజ్ లో హడావిడి చేసిన ఈ అమ్మడు గత కొంతకాలంగా బుల్లి తెరకు దూరంగా ఉంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ అప్ డేట్స్ సోషల్ మీడియా తో పంచుకుంటుంది. తన అందంతో గ్లామర్ విందును వడ్డిస్తూ ఉంటుంది.

Vishnu Priya: విష్ణు ప్రియ తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియో ఈ విధంగా పంచుకుంది!
ఈ గ్రామంలోనే కొన్నిబోల్డ్ ఫొటోలో నెట్టింట్లో ఆరబోసి సోషల్ మీడియా ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇదే క్రమంలోనే తాజాగా విష్ణు ప్రియ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో విష్ణు తన నాభి, నడుము అందాన్ని కనిపించే విధంగా టాప్ పైకి లేపి కనిపించింది.
అంతేకాకుండా ప్రేక్షకులకు తన అందాల విందును వడ్డిస్తూ డాన్స్ కూడా చేసింది. ప్రస్తుతం విష్ణు ప్రియా పంచుకున్న ఈ వీడియోకి ఒక రేంజ్ లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఛీ ఛీ రోజురోజుకి విష్ణు ప్రియా ఈ విధంగా దిగజారుతుందా అని కామెంట్ల రూపంలో విమర్శలు గుప్పిస్తున్నారు.