Vishnu Priya: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాంకర్ విష్ణుప్రియ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. పోవే పోరా షో ద్వారా ఈ అమ్మడికు పెరిగిన ఆదరణ మరో స్థాయిలో అని చెప్పవచ్చు. యాంకరింగ్ చేసుకుంటూ ప్రేక్షకులకు తన అందాల విందును కొసరి కొసరి వడ్డిస్తుంది. మొత్తానికి విష్ణు ప్రియా హాట్ నేస్ తో ఎంత మంది ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఇక టీవీ రంగంలోకి రాకముందే.. వెండితెర పై పలు సినిమాల్లో నటించింది. కానీ విష్ణు ప్రియ కు సినిమాల పరంగా అంతగా ఆదరణ దక్కలేదు. ఆ తర్వాత టీవీ రంగంలో అడుగుపెట్టాక ఈ అమ్మడు కు సుడిగాలి సుదీర్ జత బాగానే కలిసొచ్చింది. ఇక కరోనా కారణంగా ఈ అమ్మడు చేసే షో లు అన్నీ మూత పడ్డాయని చెప్పవచ్చు. కాగా విష్ణు ప్రియా టీవీ షోలకు కొంతకాలం నుంచి దూరంగా ఉంటుంది.
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందాల విందును ఇన్ స్టాగ్రామ్ పోస్టుల రూపంలో వడ్డిస్తుంది. విష్ణు ప్రియ ఏ ఫోటో సోషల్ మీడియా పంచుకున్నా అది క్షణాల్లో వైరల్ అవుతూ నెటిజన్ల ను ఊహించిన స్థాయిలో ఆకట్టుకుంటుంది. తన ఒంపు సొంపు అందాలతో విష్ణు ప్రియ సోషల్ మీడియా ప్రియులను ఆకట్టుకుంటుంది.

Vishnu Priya: విష్ణు ప్రియ తాజాగా పంచుకున్న వీడియోలో ఇలాంటి గౌను వేసుకుంది!
ఇక విష్ణు ప్రియా తాజాగా నెట్టింట్లో పంచుకున్న వీడియో నెటిజన్ల ను ఒక రేంజ్ లో ఆకట్టు కుంటుంది. చిన్న గౌను వేసుకుని తన అందాలు మొత్తం కనపడే విధంగా.. ఆ వీడియో లో ఆడుతుంది. మొత్తానికి విష్ణు ప్రియా ఆ వీడియోలో తన అందంతో నెటిజన్ల మతులు పోగొడుతుంది. ఇక మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో వైపు రెండు కళ్ళు వేయండి. ప్రస్తుతం విష్ణు ప్రియ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ తో బాగా హడావిడి చేస్తోంది.