Young Directors: యంగ్ డైరెక్టర్ ల విషయంలో స్టార్ హీరోలు చేసిన తప్పు ఇదేనా?

Akashavani

Young Directors: ఈ మధ్యకాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్ హవా .. బాగానే నడుస్తుంది. వీళ్ళకి పెద్దగా అనుభవం లేకపోయినా ఒకటి అరా సినిమాలు తీసుకుంటూ వచ్చినప్పటికీ స్టార్ హీరోలు వీళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఈ పాన్ స్టార్ హీరోలతో సినిమా తీయడానికి పెద్ద దర్శకులే నాలుగు రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు.

పక్కా ప్లాన్ తో సినిమాను ముందుకు నడిపి అద్భుతమైన సక్సెస్ను తన ఖాతాలో వేసుకుంటారు. మరి పెద్ద స్టార్ డైరెక్టర్ లే స్టార్ హీరోలతో సినిమా చేసేటప్పుడు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న హీరోలతో సినిమా చేసినప్పటికీ వాళ్ళు సినిమా పరంగా అద్భుతమైన సక్సెస్ ను అందుకో లేకపోతున్నారు. పాన్ ఇండియా స్టార్ లతో సినిమాలు చేసి ఎందుకని ప్రేక్షకులు అంతగా మెప్పించ లేక పోతున్నారు.

ఇక ఒక రకంగా చూసుకుంటే తమిళ్ ఇండస్ట్రీ లో చిన్న డైరెక్టర్స్ అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసి బిగ్గెస్ట్ హిట్ తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఇక వాళ్ళు ఎందుకు అలా సక్సెస్ అందుకుంటున్నారు? తెలుగు డైరెక్టర్స్ ఎందుకు ఆలా ఢీలా పడుతున్నారు అని అభిమానుల్లో చర్చనీయాంశం జరుగుతుంది. బాహుబలి లాంటి భారీ సక్సెస్ ను అందించిన రాజమౌళి ను ప్రభాస్ ఆ తర్వాత ఏ సినిమా కూడా తో మందలించ లేదు.

 Young Directors: యంగ్ డైరెక్టర్ ల విషయంలో స్టార్ హీరోలు చేసిన తప్పు ఇదేనా?
 Young Directors: యంగ్ డైరెక్టర్ ల విషయంలో స్టార్ హీరోలు చేసిన తప్పు ఇదేనా?

Young Directors: ప్రభాష్ కి నష్టాన్ని చూపించిన డైరెక్టర్ లు వీళ్ళే!

ఆ తర్వాత ఇద్దరు యువ డైరెక్టర్లకు ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడు. అందులో ఒక డైరెక్టర్ సాహో సినిమాతో ఘోరమైన పరాజయాన్ని ప్రభాస్ ఖాతాలో నిలిపాడు. ఇక మరో డైరెక్టర్ రాధే శ్యామ్ సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో పరాజయాన్ని నిలిపాడు. మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాగర్ కే చంద్ర భీమ్లా నాయక్ సినిమా తీసి అంతగా ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాడు.

- Advertisement -