Tata Tiago EV : టాటా టియాగో కార్లు మన దగ్గర సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. మధ్యతరగతి ప్రజలకు ఈ కారు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బడ్జెట్ ధరలో ఈ కారును కొనుగోలు చేయొచ్చు. అయితే.. ఇదే మోడల్ లో ఎలక్ట్రిక్ కారును కూడా టాటా కంపెనీ తీసుకొచ్చింది. టాటా టియాగో ఈవీ కారును లాంచ్ చేసింది. వెంటనే బుకింగ్స్ కూడా ప్రారంభించింది. త్వరలోనే ఈవీ కార్లు డెలివరీని స్టార్ట్ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. […]