Pure Gold : మీరు గోల్డ్ కొన్నారా? అది అసలు ప్యూర్ గోల్డేనా? అనే అనుమానం వస్తోందా? అటువంటప్పుడు దాన్ని ఎలా చెక్ చేస్తారు. ఏముంది.. గోల్డ్ చూస్తే ఈజీగా గుర్తుపట్టేయొచ్చు అంటారా? మీరు చెప్పింది నిజమే. అది గోల్డ్ అని చూస్తేనే తెలుస్తుంది. బండ మీద రాకితే కూడా తెలుస్తుంది. కానీ.. అక్కడ ప్రశ్న అది కాదు. అసలు అది ప్యూర్ గోల్డ్ అవునా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి. అది 22 క్యారెట్స్ గోల్డా? […]
Category: Featured
Featured posts