allu arha instagram video viral
allu arha instagram video viral

Allu Arha : అల్లు అర్హ తెలుసు కదా. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గారాల పట్టి ఆమె. అల్లు అర్హ చాలా క్యూట్ గా ఉంటుంది. బుట్ట బొమ్మలా… కుందనపు బొమ్మలా ఉంటుంది. అల్లు అర్హ చిన్నప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన తల్లి స్నేహారెడ్డి అప్పుడప్పుడు అర్హ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. దీంతో.. అర్హ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చాలారోజులు హల్ చల్ చేస్తుంటాయి.

allu arha instagram video viral
allu arha instagram video viral

స్నేహతో పాటు అల్లు అర్జున్ తో కూడా ఎప్పుడూ ఆడుకుంటూ తెగ అల్లరి చేస్తుంటుంది అర్హ. ఓ మై గాడ్ డాడీ అనే పాటకు డ్యాన్స్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది అర్హ. ఆ తర్వాత దోశ గురించి ఓ వీడియో చూసి కూడా ఇంటర్నెట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలించింది.

Allu Arha : అర్హను బుట్టబొమ్మలా రెడీ చేసిన స్నేహారెడ్డి

తన తల్లి స్నేహారెడ్డి.. అల్లు అర్హను బుట్ట బొమ్మలా రెడీ చేసింది. తనను రెడీ చేసిన వీడియోను తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో స్నేహా రెడ్డి షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియీలో తెగ చక్కర్లు కొడుతుంది. అర్హ.. అచ్చం తన నాన్న అల్లు అర్జున్ పోలికలతోనే ఉండటంతో.. అల్లు అర్జున్ జీరాక్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్హను చూసి అల్లు అర్జున్ అభిమానులు అయితే తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా అల్లు అర్హ వీడియోను చూసేయండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 5, 2021 at 5:47 సా.