Nushrat: నుష్రాత్ భరూచ. బాలీవుడ్ సినీ అప్డేట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ అమ్మడి పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు పలు తెలుగు హిందీ అనువాద చిత్రాలలో కూడా నటించి తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితం అయింది. అలాగే నటి నుష్రాత్ భరూచ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పలు నెగిటివ్ షేడ్స్ ఓరియెంటెడ్ పాత్రలలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది. కానీ ఇప్పటికీ ఈ బ్యూటీకి సరైన గుర్తింపు లభించలేదని చెప్పాలి. అందుకే ఈ అమ్మడి కి అన్నీ ఉన్నప్పటికీ అల్లుడి నోట్లో శని అన్నట్లు ఆఫర్ల పరిస్థితి తయారైంది. అయితే ఇటీవలి కాలంలో ఈ అమ్మడు వెబ్ సీరీస్ లలో కూడా నటించేందుకు మొగ్గు చూపుతోంది.
భరోజ సోషల్ మీడియాలో కూడా బాగానే ఆక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన సినిమా అప్డేట్లు అలాగే ఇతర సమాచారాల గురించి నెట్ సెంటర్తో బాగానే పంచుకుంటుంది దీపావళి పండుగ సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించింది. అలాగే సాంప్రదాయ దుస్తులను గురించి ఫోటోలకు ఫోజులిచ్చింది అయితే ఈ ఫోటోలు నుష్రాత్ భరూచ స్లీవ్ లెస్ జాకెట్ అలాగే సిల్వర్ కలర్ చీర లో మతి పోగొట్టింది. అలాగే ఫోటోలకు ఫోజులు ఇచ్చే క్రమంలో క్లీవేజ్ షో చేస్తూ కొంతమేర కొంటె చూపులు చూస్తూ కుర్ర కారుకి కొనుక్కు లేకుండా చేసింది. దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోతకి నెటిజన్లు ఫిదా అయ్యారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి నుష్రాత్ భరూచ హిందీలో ప్రముఖ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రామ్ సేతు అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. కాగా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావడంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ, దేశవ్యాప్తంగా దాదాపుగా ఐదు భాషలలో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో దాదాపుగా రెండు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇందులోని ఓ చిత్రంలో కొంతమేర బోల్డ్ మరియు వ్యాంప్ తరహా పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.