Extramarital Affair : ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను బట్టి చూస్తే ఇంతటి క్రూర ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామా అనే సందేహం కలగకమానదు. కాగా ఈ మధ్యకాలంలో కొందరు కామా అందకారం లో మునిగిపోయి వావి వరుసలు మరియు వయస్సు బేధాలు వంటివి మరచి ప్రవర్తిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా తాజాగా ఓ వివాహిత తన భర్త పడక సుఖం ఇవ్వడంలేదని ఏకంగా తన మామతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో చివరికి కోడలి కామకోరికలు తీర్చలేక మామ మృతి చెందిన ఘటన పాకిస్థాన్ దేశంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక దేశంలోని కరాచీ పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై ఊరూరా తిరుగుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు. కాగా ఈ వ్యక్తి భార్య నజ్రీన కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ ఇంటి పట్టునే ఉండేది. అయితే ఒక్కోసారి నజ్రీన భర్త వ్యాపార పని మీద బయటకు వెళ్లి వారం రోజులైనా ఇంటికి వచ్చే వాడు కాదు. దీంతో నజ్రీన ఒంటరితనం ఫీల్ అయ్యేది. ఈ క్రమంలో భర్త తండ్రి మరియు తన మామపై మనసు పారేసుకుంది.

అయితే అప్పటికే తన అత్త కూడా మరణించడంతో మామ ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో కోడలి కోరికను కాదనలేక అప్పుడప్పుడు ఆమె కామ కోరికలు తీర్చేవాడు. కానీ తన మామకి అప్పటికే 60 సంవత్సరాలు వయసు పైబడటంతో కోడలిని సుఖ పెట్టలేక పోయాడు. దీంతో నజ్రీన ఏకంగా వయాగ్రా మాత్రలు తెప్పించి తన మామ చేత తినిపించిమరీ కామ కోరికలు తీర్చుకుంది. ఈ క్రమంలో వయాగ్రా మాత్రలు మోతాదు ఎక్కువై గుండె పోటుతో ఇటీవలె నజ్రీన మామ మరణించాడు.
దీంతో ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అయితే పంచనామా నిర్వహించిన అనంతరం వైద్యులు ఇచ్చిన రిపోర్టు చూసి మృతుడి బంధువులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇందులో మృతుడు మరణించే వారం రోజుల ముందు నుంచి దాదాపుగా 50 సార్లకు పైగా శృంగారంలో పాల్గొన్నాడని అలాగే వయాగ్రా మాత్రలు కూడా ఎక్కువ మోతాదులో మింగాడని అందువల్లే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో మృతుల బంధువులు ఫిర్యాదు చేయడంతో ఈ రంగంలోకి దిగిన పోలీసులు మామ కోడళ్ల అక్రమ సంబంధం గురించి బయట పెట్టారు.