Health Tips: ఈ మధ్యకాలంలో బయట దొరికే పదార్థాల వల్ల చాలామంది బరువు పెరిగిపోతున్నారు. దీంతో బరువు తగ్గించుకోవడానికి డైట్ ను ఫాలో అవుతున్నారు. ఇక కొంతమంది మాత్రం రైస్ ని కూడా తినడం మానేశారు. ఇక రైస్ తినడం వల్ల చాలామంది బరువు పెరుగుతుంటారు అని అనుకుంటారు. కానీ అది అపోహం మాత్రమే అని వైద్య నిపుణులు అంటున్నారు.
నిజానికి రైస్ లో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక రైసును తీసుకోవడం వల్ల బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ సమానంగా ఉంటాయి. ప్రతిరోజు రైస్ తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. అంతేకాకుండా త్వరగా జీర్ణం కూడా అవుతుంది. కేవలం శరీరానికే కాకుండా చర్మానికి కూడా మంచి మేలు చేస్తుంది రైస్.
రైస్ లో ఉండే ప్రోలాక్టిన్ లెవెల్స్ చర్మంపై ఉండే ఎన్ లార్జ్డ్ పొర్స్ నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలుటను కూడా తగ్గిస్తుంది. రైస్ ఆరోగ్యానికి ఎంతలా సహాయపడుతుందో ప్రతిరోజు తినే వాళ్లకు తెలుస్తూనే ఉంటుంది. ఒక పూట రైస్ లేకుండా ఇతర పదార్థాలు తీసుకోవటం వల్ల శరీరం అంతగా సహకరించదు ఒక నిమిషం.
Health Tips:
పైగా ఎప్పుడెప్పుడు రైసు తినాలా అన్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా డైట్ ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం రైస్ ని తినకుండా ఉండకండి. ఎందుకంటే రైస్ తినడం వల్ల బరువు పెరగటం అపోహం మాత్రమే అని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి రైస్ తినడం వల్ల బరువు పెరుగరు అని క్లారిటీ ఇచ్చారు. ఇక రైస్ తో పాటు ఇతర పల్సస్, మొలకలు, పెరుగు కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనం ఉంటుంది.