Helath Tips: చాలామందికి చిరుతిళ్లు తినే అలవాటు ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి తినకుండా వాళ్ళు ఉండలేరు. దీంతో బయట దొరికే పదార్థాలనులేని పని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే అటువంటి పదార్థాలు కాకుండా రోగ నిరోధక శక్తి పెంచుకునే చిరు తిల్లు కూడా ఉన్నాయి. అవి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగటమే కాకుండా నిత్యం ఆరోగ్యంగా ఉంటాం. ఇంతకు అవేంటంటే నట్స్.
నట్స్ అనేవి శరీరానికి చాలా మంచివి. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ నట్స్ తినడం వల్ల కొన్ని వ్యాధులను కూడా ఎదుర్కోవచ్చు. ప్రతి ఒక్క నట్స్ ద్వారా శరీరానికి మంచి ఫలితాలు ఉంటాయి. ఆ నట్స్ ఏంటంటే జీడిపప్పు, బాదం, వాల్నట్ అలా ఇతర డ్రై ఫ్రూట్స్. ఇక పిస్తా తినడం వల్ల అందులో ఉండే అర్జీనిన్, విటమిన్ బి 6 శరీరానికి బాగా సహాయ పడతాయి.
రక్తం ద్వారా కణాలకు ఆక్సిజన్ తీసుకెళ్లడానికి ఈ పోషకాలు సహాయపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థను, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక ఇది రుచికరంగా ఉంటుంది. జీడిపప్పులో ఎక్కువగా రాగి, ఇనుములు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్లకు జీడిపప్పు బాగా ఉపయోగపడుతుంది.
ఇందులో మెగ్నీషియం, జింక్, ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదం కూడా శరీరానికి చాలా మంచిది. మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది. బాదం నిత్యం తీసుకోవడం వల్ల కొన్ని కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.
Helath Tips:
ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. డ్రై ఫ్రూట్లో ఎండుద్రాక్ష చాలా మంచిది. లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. వాల్ నట్స్ కూడా శరీరానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఒక నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి ఇటువంటివి తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.