Puzzle Story:మానవుడు మెదడు అనేది ఎంత చురుగ్గా పనిచేస్తుందో అంతే జ్ఞానాన్ని కూడా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ ఆధునిక యుగం లో రోబోట్స్ లు తయారు చేసే స్థాయికి చేరుకుంది.అయితే ప్రస్తుతం పెద్దవారి నుంచి పిల్లలు సైతం ఫోన్లపై దృష్టి పెట్టడం వల్ల తమ మెదడుకు పదును పెట్టడం లేదని చెప్పుకోవాలి. మీ బుర్రకు పదును పెట్టే పజిల్ మీకోసం తీసుకొచ్చాం ఈ చిన్న పజిల్ ఆడి మీ ఐక్యూ లేవని మీరే చేసుకోండి మరి..
అయితే ఇందులో ఒక మర్మం ఉందండోయ్ మీ కళ్ళను ఇట్టే మోసం చేస్తుంది ఈ పజిల్ ఉన్న నెంబర్లను సెకండ్స్ లో కనిపెడితే మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లే.. ప్రస్తుత కాలంలో మ్యాథమెటిక్స్ని ఇష్టపడిన వారు ఎవరు ఉండరు అని చెప్పుకోవాలి అయితే ఈ పజిల్ లో ఒక నెంబర్ దాగి ఉంది.దీన్ని చిటికెలో సాల్వ్ చేసేయగలరు. మరి లేట్ ఎందుకు ఓసారి ఫోటో వైపు ఒక లుక్ వేయండి అదేంటో మీకే అర్థమవుతుంది.
అంతా రంగే కనిపిస్తుంది అక్కడ నెంబర్ ఎక్కడ దాగి ఉందని అనుకుంటున్నారా!!! అయితే మీరు పప్పులో కాలేసినట్టే. సరిగ్గా చూడండి ఆ రంగుల్లో ఒక నెంబర్ దాగి ఉంది. ఒకవేళ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ అయితే ఈ పజిల్‌ను ఇట్టే సాల్వ్ చేసేస్తారు. ఏమి దాగి ఉంది అని తెల్ల మొహం మాత్రం వేయకుండోయ్..! అంతా రంగే ఉంది ఏముంది అక్కడ అని మాత్రం అనుకోకండోయ్. ఆ రంగులో దాగి ఉన్న నెంబర్ ను కరెక్ట్ గా గుర్తిస్తే మీరు కేక అని చెప్పుకోవాలి. వందలో 99% మంది ఈ పజిల్‌ను ఇట్టే సాల్వ్ చేసేశారు. మీరు కూడా మీ మెదడుకు పదును పెట్టండి.. చూపును కాస్త పెద్దగా చేసుకోండి చూసిన ఫస్ట్ అటెంప్ట్‌లో గుర్తిస్తారు. నంబర్ను గుర్తించిన వారు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు చూసేయండి మరి.