Telugu Online News
  • Home
  • వార్త‌లు
    • ట్రెండింగ్‌
    • ప్రత్యేకం
    • వైరల్
  • సినిమా
  • బిగ్ బాస్
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
Reading: Kalyuga Draupadi : అక్కడ ఓకే అమ్మాయిని ఐదుగురు అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటారట.. శోభనం మాత్రం…
Share
Notification Show More
Latest News
SreeMukhi : పాపం…..  బాయ్ ఫ్రెండ్ కి బంగారం అంటూ ఏడుస్తూ శ్రీ ముఖి  లవ్ ప్రపోజ్..
SreeMukhi : పాపం….. బాయ్ ఫ్రెండ్ కి బంగారం అంటూ ఏడుస్తూ శ్రీ ముఖి లవ్ ప్రపోజ్..
August 16, 2022
Esha : ఘాటుగా అందాలు  ఆరబోస్తున్న లేడీ విలన్…. మతి పోగొడుతోంది..
Esha : ఘాటుగా అందాలు ఆరబోస్తున్న లేడీ విలన్…. మతి పోగొడుతోంది..
August 16, 2022
Pooja Ramachandran : భర్తతో  బిగ్‌బాస్ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో రచ్చ… లేటెస్ట్ పోటోస్ వైరల్!
Pooja Ramachandran : భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో రచ్చ… లేటెస్ట్ పోటోస్ వైరల్!
August 16, 2022
Sneha Reddy
Sneha Reddy: అల్లు అర్జున్ భార్యపై కళ్యాణ్ దేవ్ కామెంట్.. హాట్ అంటూ రెచ్చిపోయిన శ్రీజ రెండో భర్త!
August 16, 2022
Kalyaan Dhev భార్యతో విడిపోయాక పాప సంరక్షణ తానే తీసుకున్న మెగా అల్లుడు…? శ్రీజ వ్యవహారంలో క్లారిటీ వచ్చేసినట్లేనా…..?
Kalyaan Dhev భార్యతో విడిపోయాక పాప సంరక్షణ తానే తీసుకున్న మెగా అల్లుడు…? శ్రీజ వ్యవహారంలో క్లారిటీ వచ్చేసినట్లేనా…..?
August 16, 2022
Aa
Telugu Online News
Aa
  • Home
  • వార్త‌లు
  • సినిమా
  • బిగ్ బాస్
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • Home
  • వార్త‌లు
    • ట్రెండింగ్‌
    • ప్రత్యేకం
    • వైరల్
  • సినిమా
  • బిగ్ బాస్
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
Have an existing account? Sign In
Follow US
Telugu Online News > Featured > Kalyuga Draupadi : అక్కడ ఓకే అమ్మాయిని ఐదుగురు అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటారట.. శోభనం మాత్రం…
FeaturedNewsప్రత్యేకంవైరల్

Kalyuga Draupadi : అక్కడ ఓకే అమ్మాయిని ఐదుగురు అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటారట.. శోభనం మాత్రం…

Joythi R
Joythi R October 20, 2021
Updated 2021/10/20 at 2:23 PM
Share
Kalyuga Draupadi : అక్కడ ఓకే అమ్మాయిని ఐదుగురు అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటారట.. శోభనం మాత్రం…
Kalyuga Draupadi
SHARE

Kalyuga Draupadi : భారతీయ ప్రజల వైవాహిక జీవితంలో పెళ్లి కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా ఇద్దరి కొత్త వ్యక్తులను కలుపుతూ కొత్త జీవితానికి నాంది పలికే ఈ పెళ్లి బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీంతో ఆలుమగలు ఇద్దరూ తమ మనుసులతో పాటు కష్టసుఖాలను కూడా కలిసి పంచుకుంటూ జీవనం సాగిస్తారు. ఈ క్రమంలో చాలామంది ఆడ లేదా మగ ఎవరైనా సరే ఒకటి లేదా రెండు పెళ్ళిళ్ళ చేసుకోవడం మన నిత్య జీవితంలో అప్పుడపుడు చూస్తుంటాం. కానీ అక్కడ మాత్రం ఓకే మహిళని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని పల్లెటూర్లలో ఇప్పటికీ పురాతన తెగలకు సంబంధించిన ట్రైబల్ జాతి ప్రజలు నివాసం ఉంటున్నారు. అయితే ఈ ట్రైబల్ జాతి ప్రజలు తమ పూర్వీకులు ఆచరించి ఆచార సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా గతంలో ఆడపిల్లల కొరత ఎక్కువగా ఉండటం మరియు మగపిల్లలు ఎక్కువగా ఉన్న ఇంట్లో ఆస్తిపాస్తులు ఎక్కువగా లేకపోవడం వంటి సమస్యలు కారణంగా వీటిని అధిగమించేందుకు కొందరు వ్యక్తులు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇంట్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది అన్నదమ్ములు ఉంటే ఒకే మహిళను పెళ్లి చేసుకోవాలని ఇలా చేయడం వల్ల ఆడపిల్లల కొరత తగ్గడంతో పాటు ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించవచ్చనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు పెద్దలు చెబుతున్నారు.

Kalyuga Draupadi
The story of the Kalyuga Draupadi

గతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం ఇప్పటికీ ఇదే ఆచారాన్ని ఆచరిస్తున్నారు. కాగా ఇటీవలే ఒకే కుటుంబంలోని ఐదుగురు అన్నదమ్ములను పెళ్లాడిన ఓ మహిళ ఈ విషయం గురించి స్పందించింది. ఇందులో భాగంగా తాను ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ఐదుగురు అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నప్పటికీ తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు, విభేదాలు లేకుండా కాపురం చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తాము అందరూ కలిసి ఇ ఒకే చోట భోజనం చేస్తామని అలాగే ఒకే గదిలో పడుకుంటామని చెప్పుకొచ్చింది.

అయితే పెళ్లయిన కొత్తలో ఈ విషయం కొంతమేర ఇబ్బంది కలిగించినప్పటికీ క్రమక్రమంగా అలవాటు అయిందని చెప్పుకొచ్చింది. అలాగే తన భర్తలు కూడా తనని కంటికి రెప్పలా కాపాడుకుంటారని తెలిపింది. ఇక తమ వైవాహిక జీవితం విషయం గురించి స్పందిస్తూ తాను ఒక్కో వారం ఒక్కో భర్తతో కలిసి ఉండాలని పెళ్లి సమయంలో నిర్ణయం తీసుకున్నానని దాంతో ఇప్పటికీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చ‌ద‌వండి:

  1. Marriage అలాంటి అమ్మాయిలకి కుక్కలతో పెళ్లి చేస్తారట… శోభనం మాత్రం…

  2. Vijay Antony : ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరో…

  3. తమిళనాడులో దారుణం.. ఇంటర్వ్యూకు వెళ్తుండగా ఐదుగురు స్నేహితులు దుర్మరణం

  4. Heera Rajagopal : ఈ హీరోయిన్ వయసులో ఉన్నప్పుడు ఆ హీరో కి సర్వసం ధారపోసిందట.. కానీ పెళ్లి మాత్రం…

  5. Trisha : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న త్రిష.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?

- Advertisement -
TAGGED: Arunachal Pradesh, Kaliyuga Draupadi, the story of the Kalyuga Draupadi woman married five brothers, Viral news, woman married five brothers, woman married five brothers in one family at Arunachal Pradesh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0

తాజా వార్త‌లు

SreeMukhi : పాపం…..  బాయ్ ఫ్రెండ్ కి బంగారం అంటూ ఏడుస్తూ శ్రీ ముఖి  లవ్ ప్రపోజ్..
SreeMukhi : పాపం….. బాయ్ ఫ్రెండ్ కి బంగారం అంటూ ఏడుస్తూ శ్రీ ముఖి లవ్ ప్రపోజ్..
Entertainment Featured అందం ఫొటోస్ వైరల్
Esha : ఘాటుగా అందాలు  ఆరబోస్తున్న లేడీ విలన్…. మతి పోగొడుతోంది..
Esha : ఘాటుగా అందాలు ఆరబోస్తున్న లేడీ విలన్…. మతి పోగొడుతోంది..
Entertainment Featured News అందం వైరల్
Pooja Ramachandran : భర్తతో  బిగ్‌బాస్ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో రచ్చ… లేటెస్ట్ పోటోస్ వైరల్!
Pooja Ramachandran : భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో రచ్చ… లేటెస్ట్ పోటోస్ వైరల్!
ఫొటోస్
Sneha Reddy
Sneha Reddy: అల్లు అర్జున్ భార్యపై కళ్యాణ్ దేవ్ కామెంట్.. హాట్ అంటూ రెచ్చిపోయిన శ్రీజ రెండో భర్త!
Entertainment Trending
Kalyaan Dhev భార్యతో విడిపోయాక పాప సంరక్షణ తానే తీసుకున్న మెగా అల్లుడు…? శ్రీజ వ్యవహారంలో క్లారిటీ వచ్చేసినట్లేనా…..?
Kalyaan Dhev భార్యతో విడిపోయాక పాప సంరక్షణ తానే తీసుకున్న మెగా అల్లుడు…? శ్రీజ వ్యవహారంలో క్లారిటీ వచ్చేసినట్లేనా…..?
Entertainment Featured News ప్రత్యేకం వైరల్
Nithya Menon: నటించమంటే కండిషన్లు పెట్టింది.. అందుకే సినిమా నుంచి తీసేసాం.. నిత్య మినన్ గురించి నిర్మాత క్లారిటీ?
Nithya Menon: నటించమంటే కండిషన్లు పెట్టింది.. అందుకే సినిమా నుంచి తీసేసాం.. నిత్య మినన్ గురించి నిర్మాత క్లారిటీ?
Entertainment Trending
Star Director: స్టార్ డైరెక్టర్ లవ్ స్టోరీస్.. మొదటి ఆమెను లేపుకొచ్చాడు.. రెండో ఆమెతో సహజీవనం?
Star Director: స్టార్ డైరెక్టర్ లవ్ స్టోరీస్.. మొదటి ఆమెను లేపుకొచ్చాడు.. రెండో ఆమెతో సహజీవనం?
News Trending
Mirchi Madhavi: ఎన్టీఆర్ తల్లిగా నటించే అవకాశాన్ని వదులుకొని ఇప్పుడు బాధపడుతున్న నటి?
Mirchi Madhavi: ఎన్టీఆర్ తల్లిగా నటించే అవకాశాన్ని వదులుకొని ఇప్పుడు బాధపడుతున్న నటి?
News Trending
Priyamani: రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి.. ఇప్పుడు కోర్టుకు విడాకులు.. ప్రియమణి జీవితంలో ఎన్ని మార్పులో!
Priyamani: రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి.. ఇప్పుడు కోర్టుకు విడాకులు.. ప్రియమణి జీవితంలో ఎన్ని మార్పులో!
News Trending
Konidela Sreeja: మళ్లీ చర్చల్లో శ్రీజ వ్యవహారం.. మొదటి భర్త కూతురు పోస్ట్ తో మళ్లీ అనుమానాలు?
Konidela Sreeja: మళ్లీ చర్చల్లో శ్రీజ వ్యవహారం.. మొదటి భర్త కూతురు పోస్ట్ తో మళ్లీ అనుమానాలు?
News Trending

You Might Also Like

Esha : ఘాటుగా అందాలు  ఆరబోస్తున్న లేడీ విలన్…. మతి పోగొడుతోంది..
EntertainmentFeaturedNewsఅందంవైరల్

Esha : ఘాటుగా అందాలు ఆరబోస్తున్న లేడీ విలన్…. మతి పోగొడుతోంది..

August 16, 2022
Sneha Reddy
EntertainmentTrending

Sneha Reddy: అల్లు అర్జున్ భార్యపై కళ్యాణ్ దేవ్ కామెంట్.. హాట్ అంటూ రెచ్చిపోయిన శ్రీజ రెండో భర్త!

August 16, 2022
Kalyaan Dhev భార్యతో విడిపోయాక పాప సంరక్షణ తానే తీసుకున్న మెగా అల్లుడు…? శ్రీజ వ్యవహారంలో క్లారిటీ వచ్చేసినట్లేనా…..?
EntertainmentFeaturedNewsప్రత్యేకంవైరల్

Kalyaan Dhev భార్యతో విడిపోయాక పాప సంరక్షణ తానే తీసుకున్న మెగా అల్లుడు…? శ్రీజ వ్యవహారంలో క్లారిటీ వచ్చేసినట్లేనా…..?

August 16, 2022
Nithya Menon: నటించమంటే కండిషన్లు పెట్టింది.. అందుకే సినిమా నుంచి తీసేసాం.. నిత్య మినన్ గురించి నిర్మాత క్లారిటీ?
EntertainmentTrending

Nithya Menon: నటించమంటే కండిషన్లు పెట్టింది.. అందుకే సినిమా నుంచి తీసేసాం.. నిత్య మినన్ గురించి నిర్మాత క్లారిటీ?

August 16, 2022

© Copyright 2022, All Rights Reserved | Telugu Online News

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?