Samantha: స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ ఇప్పుడు కాస్త స్లో అయింది. బాలీవుడ్‌లో డిజిటల్ ఎంట్రీ ఇస్తూ చేసిన ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2 ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. దీని తర్వాత ఇటు తెలుగులో అటు హిందీలో వరుసగా అవకాశాలు వస్తాయని భావించారు. అలాగే తెలుగుతో వరుసగా సినిమాలు కమిటయింది. హిందీలో ఓ వెబ్ సిరీస్‌తో పాటు కొత్త ప్రాజెక్ట్స్‌ను కూడా కమిటైందని ప్రచారం జరుగుతోంది. అయితే, అఫీషియల్‌గా మాత్రం ఇంకా హిందీలో సమంత ఏం చేస్తుందో వెల్లడి కాలేదు.

Samantha: కెరీర్ స్లో అవడానికి ఆ రెండు కారణమా..?
ఇక తెలుగులో సమంత నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం వీఎఫెక్స్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. సమంత అభిమానులు మాత్రం శాకుంతలం సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సమంత కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా సినిమా. దిల్ రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమధ్య ఈ సినిమా నుంచి సమంత లుక్ రిలీజై చాలా డిసప్పాయింట్ చేసింది.

Samantha: స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ ఇప్పుడు కాస్త స్లో అయింది. బాలీవుడ్‌లో డిజిటల్ ఎంట్రీ ఇస్తూ చేసిన ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2 ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. దీని తర్వాత ఇటు తెలుగులో అటు హిందీలో వరుసగా అవకాశాలు వస్తాయని భావించారు. అలాగే తెలుగుతో వరుసగా సినిమాలు కమిటయింది. హిందీలో ఓ వెబ్ సిరీస్‌తో పాటు కొత్త ప్రాజెక్ట్స్‌ను కూడా కమిటైందని ప్రచారం జరుగుతోంది. అయితే, అఫీషియల్‌గా మాత్రం ఇంకా హిందీలో సమంత ఏం చేస్తుందో వెల్లడి కాలేదు.
Samantha:అదే ఇప్పుడు తన కెరీర్ స్లో అవడానికి కారణం అంటున్నారు.

ఇక తెలుగులో సమంత నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం వీఎఫెక్స్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. సమంత అభిమానులు మాత్రం శాకుంతలం సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సమంత కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా సినిమా. దిల్ రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమధ్య ఈ సినిమా నుంచి సమంత లుక్ రిలీజై చాలా డిసప్పాయింట్ చేసింది.
అయితే, ఇప్పుడు సమంత నటిస్తున్న యశోద సినిమా విషయంలో కూడా ఇదే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఈ రెండు సినిమాలు గనక రిలీజైతే ఆ సినిమాలు హిట్ సాధించి ఉండిఉంటే ఇప్పుడు సమంత రేంజ్ మరోలా ఉడేది. కానీ, ఇంకా ఈ సినిమాల రిలీజ్ విషయంలో క్లారిటీ రావడం లేదు. అదే ఇప్పుడు తన కెరీర్ స్లో అవడానికి కారణం అంటున్నారు. హాలీవుడ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కూడా రావడం లేదు. మరి ఈ సినిమాలకి సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Samantha:అదే ఇప్పుడు తన కెరీర్ స్లో అవడానికి కారణం అంటున్నారు.

అయితే, ఇప్పుడు సమంత నటిస్తున్న యశోద సినిమా విషయంలో కూడా ఇదే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఈ రెండు సినిమాలు గనక రిలీజైతే ఆ సినిమాలు హిట్ సాధించి ఉండిఉంటే ఇప్పుడు సమంత రేంజ్ మరోలా ఉడేది. కానీ, ఇంకా ఈ సినిమాల రిలీజ్ విషయంలో క్లారిటీ రావడం లేదు. అదే ఇప్పుడు తన కెరీర్ స్లో అవడానికి కారణం అంటున్నారు. హాలీవుడ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కూడా రావడం లేదు. మరి ఈ సినిమాలకి సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on సెప్టెంబర్ 22, 2022 at 6:00 సా.