Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విధంగా ఎంతోమంది సెలెబ్రెటీలు ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో చాలామంది దర్శక నిర్మాతలు వారిని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది సినిమాలలో నటించడం కోసం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నారు. మరి కొందరు ధైర్యంగా ఈ వీటిని తిప్పి కొట్టిన వారు కూడా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడి ఇండస్ట్రీలో సక్సెస్ అయిన తర్వాత కొన్ని కారణాలవల్ల ఆ అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో చాలా మంది సెకెండ్ ఇన్నింగ్స్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నటువంటి ఒక స్టార్ హీరోయిన్ కి సైతం క్యాస్టింగ్ ఇబ్బందులు తప్ప లేదని తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్గా అవకాశాలు రావాలి అంటే తన కోరిక తీర్చాలి అంటూ ఒక డైరెక్టర్ ఆమెకు ఆఫర్ ఇచ్చారట.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి హీరోయిన్ కి అవకాశం రావాలి అంటే ఇలా కమిట్మెంట్ అడగడంతో ఆ హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అయిందట ఒకప్పుడు డేట్స్ కావాలి అంటూ తన వెంట తిరిగినటువంటి ఆ డైరెక్టర్ తనకు స్టార్ట్ డం లేకపోవడంతో కమిట్మెంట్ అడగడం చూసి ఒక్కసారిగా ఆ హీరోయిన్ సదరు డైరెక్టర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. మరి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే..
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇబ్బందులేనా…
ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు .అల్లు అర్జున్ సరసన రెండు సినిమాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె అల్లు అర్జున్ కు లక్కీ హీరోయిన్ కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో ఆ హీరోయిన్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆమె కమిట్ అయినటువంటి కొన్ని సినిమాలు కూడా కొన్ని కారణాలవల్ల షూటింగులు ఆగిపోవడం లేదా ఈమె సినిమా నుంచి బయటకు రావడం జరుగుతుంది. దీంతో సినిమా అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో డైరెక్టర్ తనని కమిట్మెంట్ అడిగారని తనతో పడుకుంటే పాన్ ఇండియా సినిమాలో అవకాశం కల్పిస్తాను అంటూ చెప్పారని ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది.