Yashika : తమిళ సినిమా అప్డేట్లు ఫాలో అయ్యేవాళ్ళకి యంగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ యాశికా ఆనంద్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు నటించింది తక్కువ సినిమాల్లోనే అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన అనతికాలంలోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. కాగా ఈ యాశికా ఆనంద్ తనకి 16 ఏళ్ల వయసున్న సమయంలోనే ఇండస్ట్రీ కి వచ్చి నటించడం మొదలు పెట్టింది.
కానీ ఈ అమ్మడికి ఇండస్ట్రీ పరంగా పెద్దగా పలుకుబడి లేకపోవడంతో ఆఫర్లు దక్కించుకోవడానికి కొంతమేర ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ పట్టు విడువకుండా శ్రమిస్తోంది. అలాగే ఆ ఆమధ్య ఈ అమ్మడు కారు ప్రమాదానికి గురై హాస్పిటల్ లో చేరినప్పటికీ తొందరగానే కోలుకుని మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అయితే నటి యాశికా ఆనంద్ తెలుగులో కూడా గతంలో ప్రముఖ హీరో టాలీవుడ్ రౌడీ వియాజీ దేవరకొండ నటించిన నోటా(తెలుగు, తమిళ్) చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ మధ్య నటి యాశికా ఆనంద్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
ఈ క్రమంలో ఈ బ్యూటీ అప్పుడప్పుడు ఫోటోలు, వీడియొలు వంటివి షేర్ చేస్తూ తన అభిమానులకు అందాల విందు చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో తీసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇందులో ఏముంది అనుకుంటున్నారా..? అయితే ఈ ఫోటోలో నటి యాశికా ఆనంద్ బికినీ దుస్తులు ధరించి ఘాటుగా ఎద అందాలు ఆరబోస్తూ తన కొత్త ఐఫోన్ చూపిస్తూ కనిపించింది. దీంతో కుర్రకారు ఈ అమ్మడి పరువాపు అందానికి ఫిధా అయ్యారు. అలాగే ఈ ఫోటోలపై స్పందిస్తూ యాశికా ఆనంద్ తన కొత్త ఐ ఫోన్ చూపించడంతో పాటూ పరువపు అందాలతో మతి పోగొడుతోంది అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.
ఏదేమైనప్పటికీ మంచి టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ కి ఇప్పటివరకూ తన ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం రాలేదని చెప్పాలి. అందుకే ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకోవడంలో ఇబ్బంది పడుతోంది. కాగా ప్రస్తుతం నటి యాశికా ఆనంద్ తమిళంలో డదపుగా 3 చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటిస్తోంది. ఈ క్రమంలో పలు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ అందాల ఆరబోతకి ఒకే చెబుతొంది.